AP govt makes singing Telugu song mandatory in convent schools

2 views
Skip to first unread message

Kiran Vaka

unread,
Oct 30, 2009, 4:17:16 AM10/30/09
to racch...@yahoogroups.com, telugu...@yahoogroups.com, telug...@yahoogroups.com, telug...@googlegroups.com

Hyderabad , Oct 29 The Andhra Pradesh government today asked English medium convents in the state to render a song hailing Telugu culture without fail in the school assemblies in addition to the national anthem.

" Private convents should make children sing "Maa TeluguTalliki Malle Poodanda" song from henceforth," School Education Minister Manikya Vara Prasad told reporters.

The government took the decision in the wake of a convent school in Kadapa district punishing two children for speaking in Telugu. Placards, with the words "I will never speak in Telugu" written on them, were hung around their necks as punishment.

The action of the school evoked strong protests from outfits working for promotion of Telugu.

The government's decision, however, was sharply criticised by the Telangana Rashtra Samithi (TRS) that says the song "Maa Telugu Talliki" is against Telangana culture.



Rohini Kumar .T

unread,
Oct 30, 2009, 7:23:24 AM10/30/09
to telug...@googlegroups.com
I do not understand how "Maa Telugu Talliki" is against telangana culture .

sarat r

unread,
Oct 30, 2009, 7:39:03 AM10/30/09
to telug...@googlegroups.com
కేసిఆర్ కి తెలుగుతల్లి కూడా పరాయిది అయినప్పుడు మా తెలుగుతల్లికి పాట అలా అనిపించడంలో విచిత్రం ఏముంది? 


శరత్ చంద్ర 

P.Sainath

unread,
Oct 30, 2009, 4:25:11 AM10/30/09
to telug...@googlegroups.com
ఆదేశాలు సరే , ఆచరణ ?
--
Regards,
P.Sainath




On Fri, Oct 30, 2009 at 1:47 PM, Kiran Vaka <kiran...@gmail.com> wrote:

P.Sainath

unread,
Oct 30, 2009, 8:32:44 AM10/30/09
to telug...@googlegroups.com
మిత్రులకు మనవి , రాజకీయం గూర్చి కాదు మాట్లాడేది . విషయం తెలుగు గురుంచి . దయచేసి గమనించవలిసిందిగా మనవి.
--
Regards,
P.Sainath




On Fri, Oct 30, 2009 at 4:53 PM, Rohini Kumar .T <rohinikumar...@gmail.com> wrote:

Rohini Kumar .T

unread,
Oct 30, 2009, 9:03:40 AM10/30/09
to telug...@googlegroups.com
కె సీ ఆర్ ది మెదక్ . "మా మెదక్ తల్లికి"  అని పాడుకొంటాడేమో :)

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Oct 30, 2009, 2:44:32 PM10/30/09
to telug...@googlegroups.com
ఇదొక మంచివిషయం. కానీ ఎంతవఱకు అమలవుతుందో చూడాలి. కానీ అప్పుడే ఆంగ్లవ్యామోహ ప్రచారక పాఠశాలలవాళ్ళు ఈ జీవోని తమకి శిక్షగా అభివర్ణిస్తున్నారు. తమది ఇంగ్లీషు మీడియమ్ అయినంతమాత్రాన తామేదో ఇంగ్లండు నుంచి దిగొచ్చినట్లు తమకి, తమ విద్యార్థులకీ అసలు తెలుగు పలకడం చేతకాదన్నట్లు (ఇళ్ళల్లో ఏం మాట్లాడతారో ఆ పిల్లలు) , అసలు తాము ఆంధ్రప్రదేశ్ లో భాగమే కాదన్నట్లు తాము ఒక స్వతంత్ర State within state అయినట్లు మాట్లాడేస్తున్నారు. నేను చెప్పిన చట్టం ఎంత అవసరమో ఇప్పటికైనా మన మిత్రులంతా గ్రహించి ఉంటారు.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

rama

unread,
Oct 30, 2009, 9:17:09 PM10/30/09
to telug...@googlegroups.com
చాలా మంచివిషయం. కానీ  అమలవుతుందో లేదో చూడాలి. నాకర్థం కానిది ఒక్కటే ఇక్కడ, తెలంగాణ వాళ్ళు మాట్లాడేది కూడా తెలుగే కదా ఇక ఈ పాట ఒప్పుకోకపోవడమెందుకు? వాళ్ళ తెలుగు యాస కొంచం వేరు అంతే. అర్థమొకటే కదా తెలుగు తల్లి వాళ్ళ యాసలోకూడా తెలుగుతల్లే కదా. బాష ఒక్కటే మరి ఇంకా ఈ లిటిగేషన్ ఎంటో.
http://www.sumamala.info


2009/10/30 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

P.Sainath

unread,
Oct 31, 2009, 5:54:13 AM10/31/09
to telug...@googlegroups.com
జీవో ఎలా ఉండాలో ఎవరైనా చెప్పగలరా ? నాకు తెలిసి ఒకే ఒక కటిన మైన నిబందనను మన ప్రభుత్వం అములు చేయగలిగితే తప్పకుండ మనం మన తెలుగు భాషను కాపాడినట్టే .
--
Regards,
P.Sainath


Sent from Hyderabad, AP, India

2009/10/31 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

రాకేశ్వర రావు

unread,
Oct 31, 2009, 8:11:11 AM10/31/09
to తెలుగుబ్లాగు

The thing about nationalistic or separatist feelings as opposed to
universal brotherhood, is that you never know where to start.
For e.g:- Consider KCR's stand. It could go on like this.

కేసీయార్ ప్రస్థానం
-
మా తెలుగు తల్లికి మల్లెపూదండ ->
మా తెలంగాణ తల్లికి మల్లెపూదండ ->
మా మెదక్ తల్లికి మల్లెపూదండ ->
మా శిద్ధిపేట తల్లికి మల్లెపూదండ ->
మా ఇంటివీధి తల్లికి మల్లెపూదండ ->
మా ఇంటోళ్ళతల్లికి మల్లెపూదండ ->
మా కాసీయార్ తల్లికి మల్లెపూదండ ->
మా నోరు తల్లికి మల్లెపూదండ ->
మా నోట్లో నాలుక తల్లికి మల్లెపూదండ ->
మా నోట్లో నాలుకలో రుచి చూసేది కాకుండా వాక్ప్రేరణ కలిగించే అంశం తల్లికి
మాత్రమే మల్లెపూదండ ->
Sorry, as I said, you never know where to stop. All of them seem
equally rational.

{{ అన్నట్టు మనము తెలుఁగు రాజకీయాలు, పాలన, సంస్కృతి మఱియు వాటి లేమి
గుఱించి చర్చించేందుకు వేఱే గుంపు పెట్టుకుంటే బాగుంటుందేమో.. ఎందుకంటే
నా ఈ వేగుని ఈ గుంపు నిర్వాహకులు తీసివేయవచ్చుఁ }}

On Oct 30, 6:03 pm, "Rohini Kumar .T"


<rohinikumar.tharigo...@gmail.com> wrote:
> కె సీ ఆర్ ది మెదక్ . "మా మెదక్ తల్లికి"  అని పాడుకొంటాడేమో :)
>
>
>
> On Fri, Oct 30, 2009 at 6:02 PM, P.Sainath <sainat...@gmail.com> wrote:
> > మిత్రులకు మనవి , రాజకీయం గూర్చి కాదు మాట్లాడేది . విషయం తెలుగు గురుంచి .
> > దయచేసి గమనించవలిసిందిగా మనవి.
> > --
> > Regards,
> > P.Sainath
>
> >  On Fri, Oct 30, 2009 at 4:53 PM, Rohini Kumar .T <

> > rohinikumar.tharigo...@gmail.com> wrote:
>
> >> I do not understand how "Maa Telugu Talliki" is against telangana culture
> >> .

> >>  On Fri, Oct 30, 2009 at 1:47 PM, Kiran Vaka <kiran.v...@gmail.com>wrote:
>
> >>>  Hyderabad <http://search.indiareport.com/begin.php?txtsearch=Hyderabad&newsCatId=1>,
> >>> Oct 29 The Andhra <http://search.indiareport.com/begin.php?txtsearch=Andhra&newsCatId=1>
> >>> Pradesh <http://search.indiareport.com/begin.php?txtsearch=Pradesh&newsCatId=1>government
> >>> today asked English <http://search.indiareport.com/begin.php?txtsearch=English&newsCatId=1>medium
> >>> convents in the state to render a song hailing <http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1>
> >>> Telugu<http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1> culture


> >>> without fail in the school assemblies in addition to the national anthem.

> >>> " Private <http://search.indiareport.com/begin.php?txtsearch=Private&newsCatId=1>convents
> >>> should make children sing "Maa <http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1>
> >>> Telugu<http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=Talliki&newsCatId=1>
> >>> Talliki <http://search.indiareport.com/begin.php?txtsearch=Talliki&newsCatId=1>
> >>> Malle <http://search.indiareport.com/begin.php?txtsearch=Malle&newsCatId=1>Poodanda"
> >>> song from henceforth," School<http://search.indiareport.com/begin.php?txtsearch=School&newsCatId=1>
> >>>  Education <http://search.indiareport.com/begin.php?txtsearch=Education&newsCatId=1>
> >>> Minister <http://search.indiareport.com/begin.php?txtsearch=Minister&newsCatId=1>
> >>> D Manikya <http://search.indiareport.com/begin.php?txtsearch=Manikya&newsCatId=1>
> >>> Vara <http://search.indiareport.com/begin.php?txtsearch=Vara&newsCatId=1>
> >>> Prasad <http://search.indiareport.com/begin.php?txtsearch=Prasad&newsCatId=1>told
> >>> reporters.
>
> >>> <http://search.indiareport.com/begin.php?txtsearch=&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=&newsCatId=1>The
> >>> government took the decision in the wake of a convent school in Kadapa <http://search.indiareport.com/begin.php?txtsearch=Kadapa&newsCatId=1>district


> >>> punishing two children for speaking in Telugu. Placards, with the words "I
> >>> will never speak in Telugu" written on them, were hung around their necks as
> >>> punishment.
>

> >>> <http://search.indiareport.com/begin.php?txtsearch=&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=&newsCatId=1>The


> >>> action of the school evoked strong protests from outfits working for
> >>> promotion of Telugu.
>

> >>> <http://search.indiareport.com/begin.php?txtsearch=&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=&newsCatId=1>The
> >>> government's decision, however, was sharply criticised by the <http://search.indiareport.com/begin.php?txtsearch=Telangana&newsCatId=1>
> >>> Telangana <http://search.indiareport.com/begin.php?txtsearch=Telangana&newsCatId=1>
> >>> Rashtra <http://search.indiareport.com/begin.php?txtsearch=Rashtra&newsCatId=1>
> >>> Samithi <http://search.indiareport.com/begin.php?txtsearch=Samithi&newsCatId=1>(TRS)
> >>> that says the song "Maa <http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1><http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1>
> >>> Telugu <http://search.indiareport.com/begin.php?txtsearch=Telugu&newsCatId=1>Talliki"
> >>> is against <http://search.indiareport.com/begin.php?txtsearch=Telangana&newsCatId=1>
> >>> Telangana <http://search.indiareport.com/begin.php?txtsearch=Telangana&newsCatId=1>
> >>> culture.
>
> >>>http://www.indopia.in/India-usa-uk-news/latest-news/692672/National/1...
>
> --
> రోహిణి కుమార్ తరిగొండ

svaram

unread,
Oct 31, 2009, 9:24:31 AM10/31/09
to తెలుగుబ్లాగు
^ ప్రారంభించిన విషయం ముఖ్యమైనదనే కొనసాగించడం
జరుగుతున్నది . వ్యక్తిగతంగా అయితే ఇక్కడ తెలుగు
బ్లాగు గుంపులో ఇతర విషయాలని చర్చించదానికి నేను
ఇష్టపడను [తాబాసు మాష్టారు నన్ను క్షమించాలి] .

గూగులు , యాహూ ... వంటి గుంపులలో సొంత
మెయిళ్లనుండి ప్రతిస్పందించే సౌకర్యమున్నది . అయితే
సాంకేతిక లోపాలో - కొందరు సభ్యులకి దీనిని సరిగ్గా
వినియోగించడం తెలియకనో - తరుచూ ఒక విషయంలోకి
చేరవలసిన అంశం ఒక కొత్త చర్చగా ప్రకటించబడుతూ
ఉంటుంది . అలాగే పూర్తి చర్చని గమనించకుండానే
కొందరు ఆవేశంతో ప్రతిస్పందిస్తూ ఉంటారు ... ఇలాంటి
వాటిని అన్నిటినీ నిర్వాహకులు సరిగ్గా సమన్వయపరుచుకుంటూ
నిర్వహించగలిగితేనే ఒక గుంపు సజావుగా కొనసాగగలుగుతుంది

psm lakshmi

unread,
Oct 31, 2009, 9:22:04 AM10/31/09
to telug...@googlegroups.com
మా తెలుగు తల్లికి ఆంధ్రవాళ్ళు స్వార్ధంతో అందరిమీద రుద్దిన పాట.  మేమది పాడం.  అందెశ్రీ రాసిన తెలంగాణా పాటే పాడుతాం అని తెలంగాణా రచయితలు కూడా నిన్న టీవీలో చెప్పినట్లున్నారు.
psmlakshmi

2009/10/31 P.Sainath <sain...@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Oct 31, 2009, 9:41:42 AM10/31/09
to telug...@googlegroups.com
ఎవరైనా తెలుగుతల్లి అనే గూగుల్ గుంపు మొదలుపెట్టండి. నేను చేఱతాను. అక్కడ మనం తెలుగుభూమి, తెలుగువాళ్ళు, తెలుగువాళ్ళ ప్రభుత్వం, భాష, రాజకీయాలు, భాషారాజకీయాలూ అన్నీ చర్చించవచ్చు. ఈ గుంపులో కాస్త ఇబ్బందే.

P.Sainath

unread,
Oct 31, 2009, 10:10:26 AM10/31/09
to telug...@googlegroups.com
మన తెలుగు ఎందుకు సరియైన గుర్తింపు పొందడం లేదో ఇప్పుడు అర్థమవుతుంది . అసలు విషయం వదిలేసి వేరే విషయాల లోకి ప్రవేసిచడమే. తెలుగు గురుంచి చెర్చ రాజయకీయం కురుంచి కాదు . తెలుగు గురుంచి కే సి ఆర్ అడుగు అప్పుడు చెపుతాడు .
--
Regards,
P.Sainath




2009/10/31 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
ఎవరైనా తెలుగుతల్లి అనే గూగుల్ గుంపు మొదలుపెట్టండి. నేను చేఱతాను. అక్కడ మనం తెలుగుభూమి, తెలుగువాళ్ళు, తెలుగువాళ్ళ ప్రభుత్వం, భాష, రాజకీయాలు, భాషారాజకీయాలూ అన్నీ చర్చించవచ్చు. ఈ గుంపులో కాస్త ఇబ్బందే.

Veeven (వీవెన్)

unread,
Oct 31, 2009, 10:43:48 AM10/31/09
to telug...@googlegroups.com

31 అక్టోబర్ 2009 7:11 pm న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :

ఎవరైనా తెలుగుతల్లి అనే గూగుల్ గుంపు మొదలుపెట్టండి. నేను చేఱతాను. అక్కడ మనం తెలుగుభూమి, తెలుగువాళ్ళు, తెలుగువాళ్ళ ప్రభుత్వం, భాష, రాజకీయాలు, భాషారాజకీయాలూ అన్నీ చర్చించవచ్చు. ఈ గుంపులో కాస్త ఇబ్బందే.

తెలుగు భాషా ప్రచార సమితి అనే గుంపు ఉంది. దానిలో తెలుగు భాష తదితర విషయాలను చర్చించండి.

ఇట్లు,
వీవెన్.
 


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org





--
Read Telugu blogs @ koodali.org

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Oct 31, 2009, 1:02:20 PM10/31/09
to telug...@googlegroups.com
భాషని ఆర్థికంగాను, రాజకీయంగాను ఒక పథకం ప్రకారం పైవర్గాలవారు ఉద్దేశపూర్వకంగా అణచివేస్తున్న రోజుల్లో పాతకాలం మాదిరి అమాయకంగా భాష యొక్క అంతర్గత విషయాలకి పరిమితమై చర్చించడం, ఛ ! నాకు ఇష్టం లేదు. తెలుగుభాషా సమస్యలకి అనేకకోణాలున్నాయి. ఎవరికీ తెలియని ఎవరి దృష్టికీ రాని, ఎవరూ గ్రహించని చీకటికోణాలున్నాయి. వాటన్నింటినీ సమగ్రంగా, సాకల్యంగా, కూలంకషంగా గమనంలో ఉంచుకొని తెలుగుని సర్వతోముఖంగా ఉద్ధరించే ప్రణాళిక గలవారునాక్కావాలి. ఎందుకంటే నేనలాంటివాణ్ణి.

Veeven (వీవెన్)

unread,
Oct 31, 2009, 8:57:36 PM10/31/09
to telug...@googlegroups.com

31 అక్టోబర్ 2009 10:32 pm న, తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com> ఇలా రాసారు :

భాషని ఆర్థికంగాను, రాజకీయంగాను ఒక పథకం ప్రకారం పైవర్గాలవారు ఉద్దేశపూర్వకంగా అణచివేస్తున్న రోజుల్లో పాతకాలం మాదిరి అమాయకంగా భాష యొక్క అంతర్గత విషయాలకి పరిమితమై చర్చించడం, ఛ ! నాకు ఇష్టం లేదు.

బహుశా, ఆ గుంపు గురించి పై నా రెండు ముక్కలు మీకా అభిప్రాయం కలిగించి ఉంటే, ఆ గుంపు మొదటిపేజీ నుండి:

తెలుగుపై కాసింత అభిమానం, కూసింత తపన...
మీకున్నాయా? అయితే మీకీ గుంపులోకి ఆహ్వానం!
తెలుగువాళ్ళలో (ముఖ్యంగా తెలుగునాట) తెలుగు భాషని మరింత ప్రచారం చెయ్యాలన్న ఆకాంక్షకి

ఆచరణరూపం ఇవ్వాలన్నది యీ సమితి ముఖ్యోద్దేశం.

ప్రతి తెలుగువాడూ, నేను తెలుగులోనే మాట్లాడతాను, నా భాషని నేను ప్రేమిస్తాను అని

గర్వంగా చెప్పుకొనే రోజు రావాలన్నది మా అందరి కల!



 
తెలుగుభాషా సమస్యలకి అనేకకోణాలున్నాయి. ఎవరికీ తెలియని ఎవరి దృష్టికీ రాని, ఎవరూ గ్రహించని చీకటికోణాలున్నాయి. వాటన్నింటినీ సమగ్రంగా, సాకల్యంగా, కూలంకషంగా గమనంలో ఉంచుకొని తెలుగుని సర్వతోముఖంగా ఉద్ధరించే ప్రణాళిక గలవారునాక్కావాలి. ఎందుకంటే నేనలాంటివాణ్ణి.
 
మీ లక్ష్యాలతో మరో గుంపుని ఆరంభించండి.


Duvvuri Venu Gopal

unread,
Nov 1, 2009, 12:52:42 AM11/1/09
to telug...@googlegroups.com
తెలంగాణా వాళ్ళు  తెలుగు మాట్లాడారా. తెలుగు భాషను తెలుగు వారిని నిజాం పాలనలో తోక్కివేస్తున్నరనే కదా నిజాం కు విరుద్ధం గా పోరాడింది.  లేకపోతె కే సి ఆర్ ఉర్దూ తల్లి భక్తుదేమో. ఇక్కడ ఆంధ్ర తల్లి అనలేదుగా ! తెలుగు మాట్లాడే వారి అందరి తల్లి తెలుగు తల్లి. కే సి ఆర్ ను తెలుగులో
 మాట్లాడ వద్దు అనండి లేక తెలంగాణా లో తెలుగు కాకుండా వేరే భాష  మాట్లాడమనండి గొడవ వదిలిపోతుంది.
 
గోపాల్
 
.
 2009/10/31 Veeven (వీవెన్) <vee...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages