ఫైర్ ఫాక్సు 3.0.2 తెలుగు (బీటా) విడుదల

9 views
Skip to first unread message

arjuna rao chavala

unread,
Sep 24, 2008, 2:25:59 PM9/24/08
to firef...@googlegroups.com, telug...@googlegroups.com, telug...@googlegroups.com, indlinu...@lists.sourceforge.net, telug...@googlegroups.com
నమస్కారం,

శుభవార్త.  నిన్న అనగా 23 సెప్టెంబరు 2008న   ఫైర్ ఫాక్సు 3.0.2  తెలుగు బీటా విడుదల అయ్యింది. 
http://www.mozilla.com/en-US/firefox/all.html#beta_versions నుండి మీరు తెలుగు ఫైర్‍ఫాక్సు ను తెచ్చుకొని, మీ కంప్యూటరులో స్థాపించుకొండి.  మరిన్ని వివరాల కోసం
https://wiki.mozilla.org/Firefox-te  చూడండి.
కంప్యూటరుపై పూర్తి తెలుగు అనుభూతిని పొంది, మీ అమూల్య సలహాలు, సూచనలు firef...@googlegroups.com కు ఈమెయిల్ ద్వారా తెలియ చేయండి.
ఈ కృషిలో  1.5 వర్షన్ నుండి పని చేసిన   స్వేఛ్చ జట్టు  (సునీల్) మరియు, 2.0 వర్షన్  చేసిన సి-డాక్ సంస్థ (రామన్), మరియు 2.0.0.13 మరియు  3.0.2   తెలుగు అనువాదానికి ముఖ్య కర్త అయిన కొత్తపల్లి కృష్ణబాబుకి  అభివందనాలు.

ధన్యవాదాలు
అర్జున్

 

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం

unread,
Sep 24, 2008, 3:00:03 PM9/24/08
to తెలుగుబ్లాగు
"మధురం మధురం ఈ సమయం
ఇక జీవితమే ఆనందమయం"


On Sep 24, 11:25 pm, "arjuna rao chavala" <arjunar...@googlemail.com>
wrote:
> నమస్కారం,
>
> శుభవార్త.  నిన్న అనగా 23 సెప్టెంబరు 2008న   ఫైర్ ఫాక్సు 3.0.2  తెలుగు బీటా
> విడుదల అయ్యింది.http://www.mozilla.com/en-US/firefox/all.html#beta_versionsనుండి మీరు

Kaśyap కశ్యప్

unread,
Sep 25, 2008, 1:14:11 AM9/25/08
to telugu-...@googlegroups.com, telug...@yahoogroups.com, racch...@yahoogroups.com, telugu...@yahoogroups.com, telug...@googlegroups.com

ఒహో.. నమ్మసఖ్యంగాలేదే  ఈ భాషలలో తమిళం లేదు. ఎలా చెప్మా...?ఇంత వరకు ఇలాంటి వుపకరణాల లబ్యత తెలుగు కంటే తమిళం లోనే ఉండేవి !

 
౨౦౦౮ సెప్టెంబర్ ౨౫ ౦౦:౫౬ న, Kiran Waka <kiran...@gmail.com> ఇలా రాసారు :
F@~~~~~~~~~@@~~~~~~~~~@---------- Forwarded message ----------
From: arjuna rao chavala <arjun...@googlemail.com>
Date: ౨౦౦౮ సెప్టెంబర్ ౨౪ 11:25 AM
Subject: [తెలుగువికీ] ఫైర్ ఫాక్సు 3.0.2 తెలుగు (బీటా) విడుదల
To: firef...@googlegroups.com, telug...@googlegroups.com,
telug...@googlegroups.com, indlinu...@lists.sourceforge.net,
telug...@googlegroups.com


నమస్కారం,

శుభవార్త.  నిన్న అనగా 23 సెప్టెంబరు 2008న   ఫైర్ ఫాక్సు 3.0.2  తెలుగు బీటా
విడుదల అయ్యింది.
http://www.mozilla.com/en-US/firefox/all.htmlబెతవెర్సిఒన్స్ నుండి మీరు

తెలుగు ఫైర్‍ఫాక్సు ను తెచ్చుకొని, మీ కంప్యూటరులో స్థాపించుకొండి.  మరిన్ని
వివరాల కోసం
హ్త్త్ప్స్://వికి.మొజిల్ల.ఒర్గ్/ఇరెఫొకష్-తె  చూడండి.

కంప్యూటరుపై పూర్తి తెలుగు అనుభూతిని పొంది, మీ అమూల్య సలహాలు, సూచనలు
ఫిరెఫొకష్తెగూగ్లెగ్రౌప్స్.చొం కు ఈమెయిల్ ద్వారా తెలియ చేయండి.

ఈ కృషిలో  1.5 వర్షన్ నుండి పని చేసిన   స్వేఛ్చ జట్టు  (సునీల్) మరియు, 2.0
వర్షన్  చేసిన సి-డాక్ సంస్థ (రామన్), మరియు 2.0.0.13 మరియు  3.0.2   తెలుగు
అనువాదానికి ముఖ్య కర్త అయిన కొత్తపల్లి కృష్ణబాబుకి  అభివందనాలు.

ధన్యవాదాలు
అర్జున్



--------------------------------------------
"తెలుగువికీ" గుంపులో మీకు సభ్యత్వం ఉంది కాబట్టి మీకీ మెయిలు వచ్చింది.
ఈ గుంపుకు పోస్టు చేసేందుకు, తెలుగువికిగూగ్లెగ్రౌప్స్.చొం కు మెయిలు పంపండి.
ఈ గుంపు నుండి తప్పుకునేందుకు, తెలుగువికి-ఉన్సుబ్స్చ్రిబెగూగ్లెగ్రౌప్స్.చొం కు
మెయిలు పంపండి.
మరిన్ని వికల్పాల కోసం, ఈ గుంపును
హ్త్త్ప్://గ్రౌప్స్.గూగ్లె.చొం/గ్రౌప్/తెలుగువికి?హ్ల్=తె వద్ద చూడండి
--------------------------------------------


[ణొన్-తెకష్త్ పొర్తిఒన్స్ ఒఫ్ థిస్ మెస్సగె హవె బీన్ రెమొవెద్]


------------------------------------

టొ ఫొస్త్ అ మెస్సగె, సెంద్ ఇత్ తొ:   రచ్చబందయహూగ్రౌప్స్.చొం

Courtesy: http://www.kanneganti.com/






--
మీ శ్రేయోబిలాషి
కశ్యప్
kaburlu.wordpress.com

Kiran Waka

unread,
Sep 25, 2008, 2:03:23 AM9/25/08
to telug...@googlegroups.com
ఇది కూడ చూడండి
http://te.www.mozilla.com/te/firefox/3.0.2/whatsnew/

Download page for the Telugu version
http://te.www.mozilla.com/te/


౨౦౦౮ సెప్టెంబర్ ౨౪ ౨౨:౧౪ న, Kaśyap కశ్యప్ <kasy...@gmail.com> ఇలా రాసారు :

అనిలు

unread,
Sep 25, 2008, 4:02:33 AM9/25/08
to తెలుగుబ్లాగు
చాల మంచి కబురు తెలియజేసినందుకు నెనర్లు.
మరి ఉబుంటు‌ (హార్డీ) లో ఎలా స్థాపించుకోవాలి తెలియజేస్తె బాగుంటుంది.
ప్రవీణ్, చంద్రశేఖర్, వీవెన్ ఎవరు దీన్ని గురించి ముందు టపా రాస్తారో?
ఎదురు చూస్తున్నాం.


On Sep 25, 11:03 am, "Kiran Waka" <kiran.v...@gmail.com> wrote:
> ఇది కూడ చూడండిhttp://te.www.mozilla.com/te/firefox/3.0.2/whatsnew/
>
> Download page for the Telugu versionhttp://te.www.mozilla.com/te/
>
> ౨౦౦౮ సెప్టెంబర్ ౨౪ ౨౨:౧౪ న, Kaśyap కశ్యప్ <kasya...@gmail.com> ఇలా రాసారు :
>
>
>
> > ఒహో.. నమ్మసఖ్యంగాలేదే  ఈ భాషలలో తమిళం లేదు. ఎలా చెప్మా...?ఇంత వరకు ఇలాంటి
> > వుపకరణాల లబ్యత తెలుగు కంటే తమిళం లోనే ఉండేవి !
>
> > ౨౦౦౮ సెప్టెంబర్ ౨౫ ౦౦:౫౬ న, Kiran Waka <kiran.v...@gmail.com> ఇలా రాసారు :
>
> >> F@~~~~~~~~~@@~~~~~~~~~@---------- Forwarded message ----------
> >> From: arjuna rao chavala <arjunar...@googlemail.com>
> >> Date: ౨౦౦౮ సెప్టెంబర్ ౨౪ 11:25 AM
> >> Subject: [తెలుగువికీ] ఫైర్ ఫాక్సు 3.0.2 తెలుగు (బీటా) విడుదల
> >> To: firef...@googlegroups.com, telug...@googlegroups.com,
> >> telug...@googlegroups.com, indlinux-tel...@lists.sourceforge.net,
Reply all
Reply to author
Forward
0 new messages