| |
| |
|
On Nov 6, 9:57 am, తాడేపల్లి T.L. Bala Subrahmanyam
<subtadepa...@gmail.com> wrote:
> అనుంగు నేస్తములారా !
>
> http://scribd.comప్రపంచ ప్రఖ్యాతి చెందిన కవిలెల భండారణ గూడు (file storage
> site). అయితే ఇందులో కవిలెల కంటే ఎలక్ట్రానిక్ పుస్తకాలే జాస్తి.ఇందులో
> ప్రస్తుతం కొన్ని మిలియన్ల పుస్తకాలు భద్రపఱచబడ్డాయి. వాటిల్లో తెలుగుతో సహా
> దాదాపు అన్ని ప్రపంచభాషలకి చెందినవీ ఉన్నాయి. ఇందులో సభ్యత్వం ఉచితం. అయితే
> సభ్యులైన వారు మాత్రమే పుస్తకాల్ని ఈ గూట్లోకి ఎక్కించగలరు. అలాగే దించుకోగలరు
> కూడా. ఈ ప్రక్రియలు కూడా ఉచితమే. ఇందులోకి ఎక్కించిన పుస్తకానికి URL తో
> పాటు ఒక విలక్షణమైన (unique) పొందుపర్పు సంకేతావళి (Embed code) ని కూడా ఈ సైటు
> కేటాయిస్తుంది. ఆ సంకేతావళిని మన బ్లాగు Post Editor లోకి కాపీ చేసి పబ్లిష్
> అంటే మన టపాలో యూట్యూబులాంటి తెఱ ఒకటి ఏర్పాటై సదరు పుస్తకం మన బ్లాగు పాఠకులకి
> అక్కడికక్కడే చదువుకునేలా దర్శనమిస్తుంది. అంటే ఆ పుస్తకం కోసం వారు URL
> పట్టుకుని scribd.com కి వెళ్ళనక్కఱలేదన్నమాట.వెబ్ పుట
> మార్చనక్కఱలేదన్నమాట. సరిగా ఇలాంటి సేవలే అందించే యూరోపియన్ సైటు కూడా ఒకటుంది.
> అదిhttp://twidox.comఅందులో కూడా సభ్యత్వం ఉచితమే.
>
> సరే ! ఇది పాతకథే.
>
> ఇంత గొప్ప స్క్రైబ్డ్ లోకి పుస్తకాన్ని ఎక్కించేటప్పుడు దాని వివరాల్ని
> ముందస్తుగా సైటులో నమోదు చెయ్యాల్సి ఉంటుంది.ఆ వివరాల్లో అది ఏ భాషకి చెందిన
> పుస్తకమో పేర్కొనాలి. అందునిమిత్తం ఆ సైటువారు ఒక భాషల జారుడు జాబితా
> (drop-down list) ఏర్పాటు చేశారు. ఆ జాబితాలో చాలా సంవత్సరాల నుంచి హిందీ,
> గుజరాతీ, తమిళం, కన్నడం - ఆఖరికి సంస్కృతం కూడా ఉంటున్నాయి. తెలుగు మాత్రం
> ఎప్పటిలాగే గల్లంతు. వాళ్ళంతవాళ్ళే తెలుసుకుని తెలుగుని జతచేర్చకపోతారా ? అని
> ఎదురుచూసిన నాకు ఈ రెండేళ్ళలో నిరాశా నిఃస్పృహలే ఎదురయ్యాయి. "అడగనిదీ అమ్మయినా
> పెట్ట"దనే సామెత గుర్తొచ్చింది.వెంటనే వారికి ఈ విషయమై వేగుపంపాను. వారు
> దయతోఇప్పటికి నా మొఱ ఆలకించి తెలుగుని కూడా జారుడు జాబితాలో చేర్చారు.
>
> వారికి నేను పంపిన వేగుని, దానికి వారిచ్చిన సమాధానాన్ని ఈ టపాతో జోడించాను.
> అలాగే కొత్తగా స్క్రైబ్డ్ జాబితాలో చేఱిన తెలుగుభాష యొక్క తెఱపట్టుని కూడా
> జతచేశాను.
>
> ---------- ఫార్వర్డ్ చేసిన సందేశం ----------
> పంపినవారు: Gary <notifications-copyri...@scribd.com>
> తేది: 6 నవంబర్ 2009 6:30 am
> సబ్జెక్టు: [Scribd Support Desk] Re: Include Telugu Language (ticket #29894)
> కి: "తాడేపల్లి T.L. Bala Subrahmanyam" <subtadepa...@gmail.com>
>
> ^^^ TEXT ABOVE THIS LINE IS ADDED TO YOUR REQUEST ^^^
> Ticket #29894: Include Telugu
> Language<http://support.scribd.com/tickets/29894>
>
> Your request (#29894) has been deemed solved.
>
> To review, comment and reopen the request, follow the link below:http://support.scribd.com/tickets/29894
>
> ------------------------------
>
> *Gary , Nov 05 05:00 pm (PST):*
>
> I sincerely apologize for the delayed response. We have now added Telugu to
> our All Languages list.
> ------------------------------
>
> *తాడేపల్లి T.L. Bala Subrahmanyam, Oct 02 10:25 pm (PDT):*
>
> Dear Sir,
>
> I have noticed that the ALL LANGUAGES tab in your site does not include
> Telugu language in its drop-down list. I don't know why this anomaly has
> taken place while Telugu's neighboring languages such as Tamil and Kannada
> are very much there. Telugu is the 2nd widest spoken language of India,
> besides being the official language of the State of Andhra Pradesh which has
>
> a population of 85 million people. Therefore I request you to kindly include
>
> Telugu in your site.
>
> --
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly
> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com
>
> ఇట్లు భవదీయుడు
> తాడేపల్లి
>
> This mail might have been sent to you in Telugu language. If you are unable
> to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
> writing in Telugu, usehttp://lekhini.org
>
> This email is a service from Scribd Support Desk
>
> --
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly
> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com
>
> ఇట్లు భవదీయుడు
> తాడేపల్లి
>
> This mail might have been sent to you in Telugu language. If you are unable
> to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
> writing in Telugu, usehttp://lekhini.org
>
> Telugu_on_scribd.jpg
> 15KViewDownload