తెలుగులొ బ్లాగు రాయడము

3 views
Skip to first unread message

harinath

unread,
Feb 5, 2007, 11:32:13 AM2/5/07
to telug...@googlegroups.com

తెలుగులొ రాయడము కాస్త కస్తంగా ఉంది. డైరెక్త్ గా  తెలుగులో బ్లాగు చెయడనికి  ఎదయినా ఉపాయం   ఉందా? లెకపొతె తయరుచెయగలమా?

లెఖిని లో మాదిరిగా టైపు చెసి చివర సబ్మిట్ అని కొడితే   పొస్త్ అయితే ఎంత బాగుండు? 


ఎమైనా అలోచనలు ఉంటే చెప్తారా?


--
Regards...
harinath
http://www.harinathreddy.blogspot.com
"Beauty is that which attracts your soul, and that which loves to give and not to receive"

gowri shankar

unread,
Feb 5, 2007, 12:00:54 PM2/5/07
to telugublog
ఒక ఉపాయము
1. మీ బ్లాగ్ సెట్టింగ్స్ లో
settings - email - mailto-blogger address ను మీరు సెట్ చేసుకోండి.
2. క్విల్పాడులో మీరకున్నది రాయండి
3. send as email నొక్కండి.
4. కుడి పక్క మీరు step 1 లో పెట్టుకున్న ఈమైల్ ఐడికి పంపించండి.
(మీ పేరు, to ఈమైల్ ఐడి తప్పక రాయండీ).

లేఖినిలో కూడా ఇది (email feature) ఉంటే చాల బాగుంటుంది.

ఏ మంటారు వీవెన్ గారు!

--గౌరి శంకర్

On Feb 5, 7:32 pm, harinath <harinathre...@gmail.com> wrote:
> తెలుగులొ రాయడము కాస్త కస్తంగా ఉంది. డైరెక్త్ గా  తెలుగులో బ్లాగు చెయడనికి
> ఎదయినా ఉపాయం   ఉందా? లెకపొతె తయరుచెయగలమా?
>
> లెఖిని లో మాదిరిగా టైపు చెసి చివర సబ్మిట్ అని కొడితే   పొస్త్ అయితే ఎంత
> బాగుండు?
>
> ఎమైనా అలోచనలు ఉంటే చెప్తారా?
>
> --
> Regards...

> harinathhttp://www.harinathreddy.blogspot.com

Praveen Garlapati

unread,
Feb 5, 2007, 12:11:10 PM2/5/07
to telug...@googlegroups.com

> తెలుగులొ రాయడము కాస్త కస్తంగా ఉంది. డైరెక్త్ గా తెలుగులో బ్లాగు చెయడనికి ఎదయినా ఉపాయం
> ఉందా? లెకపొతె తయరుచెయగలమా?
>
> లెఖిని లో మాదిరిగా టైపు చెసి చివర సబ్మిట్ అని కొడితే పొస్త్ అయితే ఎంత బాగుండు?
>
>
> ఎమైనా అలోచనలు ఉంటే చెప్తారా?
>

మీరు Windows Live Writer
(http://download.microsoft.com/download/f/9/a/f9a19f2d-cec4-4a25-9b0b-eb9655ea7561/Writer.msi)
ఉపయోగించండి. Baraha IME ( http://www.baraha.com/BarahaIME.htm) వాడి దాంట్లొంచె
direct గా పోస్ట్ చేసేయ్యచ్చు

venkata ramana

unread,
Feb 5, 2007, 12:14:58 PM2/5/07
to telug...@googlegroups.com
మీరు విండోసు XP కనుక వాడుచున్నట్లయితే http://telugublog.blogspot.com/2006/03/xp.html లోని సూచనలు పాటించి కూడా నేరుగా తెలుగులో టైపు చెయ్యవచ్చు.

On 2/5/07, Praveen Garlapati <praveeng...@gmail.com> wrote:

> తెలుగులొ రాయడము కాస్త కస్తంగా ఉంది. డైరెక్త్ గా  తెలుగులో బ్లాగు చెయడనికి  ఎదయినా ఉపాయం
> ఉందా? లెకపొతె తయరుచెయగలమా?
>
> లెఖిని లో మాదిరిగా టైపు చెసి చివర సబ్మిట్ అని కొడితే   పొస్త్ అయితే ఎంత బాగుండు?
>
>
> ఎమైనా అలోచనలు ఉంటే చెప్తారా?
>

మీరు Windows Live Writer

ఉపయోగించండి. Baraha IME ( http://www.baraha.com/BarahaIME.htm) వాడి దాంట్లొంచె
direct గా పోస్ట్ చేసేయ్యచ్చు






--
రమణ

Prasad Charasala

unread,
Feb 5, 2007, 12:26:35 PM2/5/07
to telug...@googlegroups.com
ఈమాట వారి తెలుగు టూల్ బార్ ను కొద్దిగా మార్చితే టపాలు పోస్ట్ చెయ్యడానికి కూడా వుపయోగించుకోవచ్చు. అయితే వర్డ్ ప్రెస్స్ లో మాత్రమే!
--ప్రసాద్
http://blog.charasala.com

harinath

unread,
Feb 5, 2007, 11:14:57 PM2/5/07
to telug...@googlegroups.com
Thanks for the replies. I need to try the options now.

i have one more problem. Firefox lo telugu sarigga kanapadatam ledu. deeniki edainaa idea undaaa? fonts thoa problems unnattu undi.

Please see the attachment. that is what i see in my firefox browser. Its windows xp sp2.




On 2/5/07, gowri shankar < sambat...@gmail.com> wrote:
ఒక ఉపాయము
1. మీ బ్లాగ్ సెట్టింగ్స్ లో
settings - email - mailto-blogger address ను మీరు సెట్ చేసుకోండి.
2. క్విల్పాడులో మీరకున్నది రాయండి
3.  send as email నొక్కండి.
4. కుడి పక్క మీరు step 1 లో పెట్టుకున్న ఈమైల్ ఐడికి పంపించండి.
(మీ పేరు, to ఈమైల్ ఐడి తప్పక రాయండీ).

లేఖినిలో కూడా ఇది (email feature) ఉంటే చాల బాగుంటుంది.

ఏ మంటారు వీవెన్ గారు!

--గౌరి శంకర్

On Feb 5, 7:32pm, harinath <harinathre...@gmail.com> wrote:
> తెలుగులొ రాయడము కాస్త కస్తంగా ఉంది. డైరెక్త్ గా తెలుగులో బ్లాగు చెయడనికి
> ఎదయినా ఉపాయం ఉందా? లెకపొతె తయరుచెయగలమా?
>
> లెఖిని లో మాదిరిగా టైపు చెసి చివర సబ్మిట్ అని కొడితే పొస్త్ అయితే ఎంత
> బాగుండు?
>
> ఎమైనా అలోచనలు ఉంటే చెప్తారా?
>
> --
> Regards...
> harinathhttp://www.harinathreddy.blogspot.com
> "Beauty is that which attracts your soul, and that which loves to give and
> not to receive"


--
Regards...
harinath
telugu-firefox.JPG

venkata ramana

unread,
Feb 5, 2007, 11:54:00 PM2/5/07
to telug...@googlegroups.com
You can try following the first three steps from http://telugublog.blogspot.com/2006/03/xp.html. It should fix this problem.
--
రమణ

Veeven (వీవెన్)

unread,
Feb 6, 2007, 12:23:02 AM2/6/07
to telug...@googlegroups.com
On 2/5/07, gowri shankar <sambat...@gmail.com> wrote:
> ఒక ఉపాయము
> 1. మీ బ్లాగ్ సెట్టింగ్స్ లో
> settings - email - mailto-blogger address ను మీరు సెట్ చేసుకోండి.
> 2. క్విల్పాడులో మీరకున్నది రాయండి
> 3. send as email నొక్కండి.
> 4. కుడి పక్క మీరు step 1 లో పెట్టుకున్న ఈమైల్ ఐడికి పంపించండి.
> (మీ పేరు, to ఈమైల్ ఐడి తప్పక రాయండీ).
>
> లేఖినిలో కూడా ఇది (email feature) ఉంటే చాల బాగుంటుంది.
>
> ఏ మంటారు వీవెన్ గారు!
ఆలోచన బాగుంది. నాకు చెయ్యడానికే తీరిక లేదు. ఎవరైనా ముందుకు వస్తే సరే!
>
> --గౌరి శంకర్

>
> On Feb 5, 7:32pm, harinath <harinathre...@gmail.com> wrote:
> > తెలుగులొ రాయడము కాస్త కస్తంగా ఉంది. డైరెక్త్ గా తెలుగులో బ్లాగు చెయడనికి
> > ఎదయినా ఉపాయం ఉందా? లెకపొతె తయరుచెయగలమా?
> >
> > లెఖిని లో మాదిరిగా టైపు చెసి చివర సబ్మిట్ అని కొడితే పొస్త్ అయితే ఎంత
> > బాగుండు?
> >
> > ఎమైనా అలోచనలు ఉంటే చెప్తారా?
> >
> > --
> > Regards...
> > harinathhttp://www.harinathreddy.blogspot.com
> > "Beauty is that which attracts your soul, and that which loves to give and
> > not to receive"
>
> >
>


--
వెబ్సైట్: http://veeven.com/ | బ్లాగు: http://veeven.wordpress.com/

Reply all
Reply to author
Forward
0 new messages