Re: మధురమైన పాట

3 views
Skip to first unread message

jyothi valaboju

unread,
Jun 27, 2006, 8:13:04 AM6/27/06
to telug...@googlegroups.com

చిన్న ప్రయత్నం చేసా తప్పులుంటే చెప్పండి
 
 
 
 

 
On 6/27/06, jyothi valaboju <jyothiv...@gmail.com> wrote:

ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి
బ్రతుకంతా ప్రతి నిముషం పాట లాగ సాగాలి
ప్రతి నిముషం ప్రియా ప్రియా పాట లాగ సాగాలి


నీలో నా పాటా కదలి నాలో నీ అందె మెదలి
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి
లొలోన మల్లె పొదలా పూలెన్నొ విరిసి విరిసి
లొలోన మల్లె పొదలా పూలెన్నొ విరిసి విరిసి
మనకోసం ప్రతినిముషం మధుమాసం  కావాలి
మనకోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి

ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక 
ఒరిగింది చంద్రవంక వయ్యారి తారవంక
విరజాజి తీగ సుంత జరిగింది మావి వంక
విరజాజి తీగ సుంత జరిగింది మావి వంక
నను జూచి నిను జూచి వనమంతా వలిచింది
నను జూచి ప్రియా ప్రియా వనమంతా వలిచింది


Kiran Chava

unread,
Jun 27, 2006, 2:18:42 PM6/27/06
to telugublog
Is this posted in some blog?

శ్రీనివాస

unread,
Jun 27, 2006, 2:28:20 PM6/27/06
to telugublog
ఇది ఏకవీర సినిమాలోని పాట
కదండీ !!!
( మొదటి సారి ఘంటసాల గారు
బాలసుబ్రహ్మణ్యం గారు
కలిసి పాడిన పాట )

jyothi valaboju

unread,
Jun 28, 2006, 12:05:38 AM6/28/06
to telug...@googlegroups.com
no i had the song in english and i tried first time typing in lekhini ....

vamshi

unread,
Jun 28, 2006, 3:03:41 AM6/28/06
to telug...@googlegroups.com
నా కైతే తప్పులేమి కనిపించడం లేదు ..

--
vamshi.co.nr

శ్రీనివాస

unread,
Jun 28, 2006, 3:10:45 AM6/28/06
to telugublog
ఓ అలాగ! అయితే మీరు తెలుగులో
బాగానే టైపు
చెయ్యగలుగుతున్నారు.

Kiran Chava

unread,
Jun 28, 2006, 3:23:53 AM6/28/06
to telugublog
Yep


good work


So now u can put the same in a blog


As google groups old messages are deleted after some time. Hopefully
blogs will remain there.

veeru

unread,
Jun 28, 2006, 6:14:25 AM6/28/06
to telug...@googlegroups.com
ప్రయత్నం ముఖ్యం
శభాష
ఇలాగే కొనసాగించంది
--
For a peaceful and Blissful world

veeru

www.veeraiahchowdary.tk/
09866228626

వీరు
శాంతి మరియు స్నెహం ప్రేమ నిండిన ప్రపంచం కొరకు

Kiran Chava

unread,
Jun 28, 2006, 1:49:51 PM6/28/06
to telugublog
I agree

Things are messy

We need to work hard to make it more appropriate...

But words do get new meanings, they have to get.

Why only English words should get new meanings?

eg.. Chip (from Alu Chip to Computer Chip....)

Why not Telugu words?

Murali Krishna Kunapareddy

unread,
Jun 29, 2006, 5:38:25 AM6/29/06
to telug...@googlegroups.com
ఎక్కడో మొదలై, ఎక్కడికో వెళుతోందీ థ్రెడ్‌. Better split up.

Kiran Chava

unread,
Jun 29, 2006, 6:17:11 AM6/29/06
to telugublog
sorry that is intened to be posted to another mail.

Sudhakar S

unread,
Jun 29, 2006, 11:42:18 AM6/29/06
to telug...@googlegroups.com
some corrections
 
01. లొలోన --> లోలోన
02. తారవంక --> తార వంక 
 
Sudhakar
--
Thanks
Sudhakar
[http://sudhakar.wordpress.com]

cbrao

unread,
Jun 29, 2006, 2:30:47 PM6/29/06
to telug...@googlegroups.com
Good observation.
Reply all
Reply to author
Forward
0 new messages