సమయం: ఆదివారం నవంబర్ 8 సాయంత్రం 3 గంటలకు
స్థలం: కృష్ణకాంత్ ఉద్యానవనము, యూసఫ్ గూడా, హైదరాబాదు.
తెలుగు బ్లాగరులు, తెలుగు అభిమానులూ అందరూ పాల్గొనండి. మీ మిత్రులకు e -తెలుగు
పరిచయం చెయ్యండి. రండి e-తెలుగు కొత్త యాజమాన్య సభ్యులతో పరిచయం చేసుకొందాము.
మీ సలహాలు ఇవ్వండి. కొత్త మిత్రులను సంపాదించండి. e-తెలుగు పై మీకున్న
సందేహాలు తీర్చుకోండి. సమైక్యంగా అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై మీ వంతు
సహకారాన్నివ్వండి.
-cbrao
94934 04866
Veeven
98664 95967
--
This mail might have been sent to you in Telugu language. If you are unable
to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
writing in Telugu, use http://lekhini.org/index.html