pillalako waram ieebadiki Selavu

0 views
Skip to first unread message

Shobha

unread,
Nov 17, 2009, 7:16:37 AM11/17/09
to తెలుగుబ్లాగు
మస్టారూ నమస్తే,రమణగారుచక్కగా
సెలవిచ్హారు.మీ కవిత మాగురువులను
మేము చదివిన పాఠశాల ఆవరణను
గుర్తుకు తెచ్చింది మంచి కవితను చదివాము
మీకు మా క్రుతజ్ఞతలు.నేను ఈ బ్లాగులకు కొత్తే కాని ఇలా
నేర్చుకుని రాయటము చాల ఆనందంగా వుంటుంది
నమస్తే మరి శెలవు .
Reply all
Reply to author
Forward
0 new messages