నెట్లో తెలుగు వ్యాప్తికి ఏంచెయ్యాలనే విసయమై పోయిన ఆదివారం కలిసినపుడు కింది నిర్ణయాలు తీసుకున్నాం..
1. కంప్యూటరుకు తెలుగెలా నేర్పాలో చప్పున అర్థమయ్యేలా రాయాలి. 2. తెలుగు సైట్లు, బ్లాగులు, గ్రూపుల జాబితా తయారుచెయ్యాలి. 3. పై సమాచారాన్ని తెలుగు ఇంటర్నెట్టు పత్రికలకు, తెలుగు సైట్లకు, తెలుగువారికోసం ముద్రితమౌతున్న అన్ని ప్రచురణలకు పంపి వారు దాన్ని ప్రచురించేలా చర్యలు చేపట్టాలి. 4. తెలుగువారి బ్లాగుల్లోను, తెలుగువారు తమ స్నేహితులకు రాసే ఉత్తరాలలోను కూడా ఈ సమాచారపు లింకును పంపాలి.
> నెట్లో తెలుగు వ్యాప్తికి > ఏంచెయ్యాలనే విసయమై పోయిన > ఆదివారం కలిసినపుడు కింది > నిర్ణయాలు తీసుకున్నాం..
> 1. కంప్యూటరుకు తెలుగెలా > నేర్పాలో చప్పున > అర్థమయ్యేలా రాయాలి. > 2. తెలుగు సైట్లు, బ్లాగులు, > గ్రూపుల జాబితా > తయారుచెయ్యాలి. > 3. పై సమాచారాన్ని తెలుగు > ఇంటర్నెట్టు పత్రికలకు, > తెలుగు సైట్లకు, > తెలుగువారికోసం > ముద్రితమౌతున్న అన్ని > ప్రచురణలకు పంపి వారు > దాన్ని ప్రచురించేలా > చర్యలు చేపట్టాలి. > 4. తెలుగువారి బ్లాగుల్లోను, > తెలుగువారు తమ స్నేహితులకు > రాసే ఉత్తరాలలోను కూడా ఈ > సమాచారపు లింకును పంపాలి.
I think we should also mention something to the effect that "if you cannot see Telugu in your favorite net browsing center because they are using Win 98, you can demand them to upgrate to a more secure OS since Microsoft itself is ending support for Win 98, Win98SE and Win ME. [http://support.microsoft.com/gp/lifean18] So, it's not advisable to use those OSes any longer.
Since at least 70% (my guess, could be wrong) of browsing is from net cafes, this is a serious blocker.
If anyone is using lower configuration systems, they can switch to Linux.
On 4/20/06, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
> On 4/20/06, Chaduvari <sirishtumm...@gmail.com> wrote: > > నెట్లో తెలుగు వ్యాప్తికి > > ఏంచెయ్యాలనే విసయమై పోయిన > > ఆదివారం కలిసినపుడు కింది > > నిర్ణయాలు తీసుకున్నాం..
> > 1. కంప్యూటరుకు తెలుగెలా > > నేర్పాలో చప్పున > > అర్థమయ్యేలా రాయాలి. > > 2. తెలుగు సైట్లు, బ్లాగులు, > > గ్రూపుల జాబితా > > తయారుచెయ్యాలి. > > 3. పై సమాచారాన్ని తెలుగు > > ఇంటర్నెట్టు పత్రికలకు, > > తెలుగు సైట్లకు, > > తెలుగువారికోసం > > ముద్రితమౌతున్న అన్ని > > ప్రచురణలకు పంపి వారు > > దాన్ని ప్రచురించేలా > > చర్యలు చేపట్టాలి. > > 4. తెలుగువారి బ్లాగుల్లోను, > > తెలుగువారు తమ స్నేహితులకు > > రాసే ఉత్తరాలలోను కూడా ఈ > > సమాచారపు లింకును పంపాలి.