request

0 views
Skip to first unread message

durga

unread,
Jul 14, 2008, 11:38:57 AM7/14/08
to తెలుగుబ్లాగు
మిత్రులకు నమస్కారం
బాగర్ లో నేను వీడియోను పెట్టాలనుకుంటే అది డౌన్ లోడయ్యాక ప్రాబ్లం
అని వస్తున్నది వాటిని ఎలా లోడ్ చెయ్యాలో తెలుపగలరు. అలాగే మరోవిషయం నే
ను నా బ్లాగ్ ను మొదట వెబ్దునియా లో ఓపెన్ చేసాను తరువాత బ్లాగర్కు
మారాను. ఇప్పటికీ వ్రాయటము సౌకర్యముగానున్నందున దానిలోనే వ్రాసి బ్లాగర్
లో పేస్ట్ చేస్తున్నాను. అలాగే మీరందరూ నెనర్లు అనే పదం వాడుతున్నారు
ఎందుకో నాకు అర్ధము కావటములేదు దాని అర్ధమేమిటో నాకు తెలియదు
వివరించండి.

cbrao

unread,
Jul 15, 2008, 7:28:04 AM7/15/08
to telug...@googlegroups.com
మీ వీడియోను Divx లోకి రూపాంతరం గావించి ఎగుమతి చెయ్యండి. మీ బ్లాగు లింక్ ఇవ్వండి, జాబు రాసే సమయం లో. నెనర్లు = ధన్యవాదాలు. ఇది తెలుగు పదము. 

http://www.divx.com/

-cbrao

http://deeptidhaara.blogspot.com/

2008/7/14 durga <durge...@gmail.com>:



--
Please do not print this email unless it is absolutely necessary. Spread environmental awareness.
Reply all
Reply to author
Forward
0 new messages