గుంపులోని మిత్రులకు ముందుగా తెలుగు బ్లాగరుల దినోత్సవ
శుభకాంక్షలు.......ఈ రోజు నేను నా కొత్త బ్లాగును గుంపులోని మిత్రులకు
పరిచయం చేస్తున్నాను. శబరిమల యాత్రను ఉద్దేశించి మాల వేసుకున్న
స్వాములకు,అయ్యప్ప స్వామి భక్తులకు ఈ బ్లాగు ఉపయెగపడలనే
ఆకాంక్షతో నాకు తెలిసినంతవరకు మరియు నేను సేకరించిన విషయములు ఇక్కడ
పోందుపరచడమైనది.
బ్లాగు పేరు: అయ్యప్ప దీక్ష , బ్లాగు url: http://ayyappadiksha.blogspot.com/
ఈ బ్లాగు చూసి మీ అముల్యమైన సలహలు, సూచనలు ఇవ్వగలరని
ప్రార్ధన...................
భవదీయుడు
అర్జున్