call for this months meet

1 view
Skip to first unread message

Kiran Kumar Chava

unread,
May 8, 2006, 3:45:50 AM5/8/06
to telugu blog, telugu...@yahoogroups.com
Hi all,
 
Call for this months meet.
 
Can we meet on this Second sunday?
 
How about Venue of Lord Budha statue in between hussain Sagar (which means we have to pay 15/ (?) for the boat to reach there.
 
This time can I bring the camara and take some snaps?
 
Ajenda?
 
1. Follow up on Previous meeting notes
2. Your favourite blog post.  (read - not the blog/blogger but blog post) - not from your blog :)
3. New persons intro (this can be number one)
4. ideas suggestions for Telugu brains/ telugu vEdika
5. How to improve number of people who blog in Telugu? (currently looks like we are struck at 215 :) )
6. how to make existing telugu bloggers to post a little more frequently.
7. issues?
8. attack towns/villages plan
 
anything more?
 


--
----
దన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

తుమ్మల శిరీష్ కుమార్

unread,
May 10, 2006, 2:03:46 AM5/10/06
to telug...@googlegroups.com
నేను వస్తాను.

త్రివిక్రమ్

unread,
May 11, 2006, 6:16:13 AM5/11/06
to telug...@googlegroups.com
నేను కూడా!

Kiron

unread,
May 11, 2006, 6:45:50 AM5/11/06
to telugublog
ఐతే OK, నేను కూడా వస్తాను. :)

mangesh's mail

unread,
May 11, 2006, 11:16:31 PM5/11/06
to telug...@googlegroups.com
అంటె ఈ ఆదివారం బుద్ద విగ్రహం వద్ద ఎన్నిగంటలకు మన బ్లాగర్లు సమావేసము కానున్నారు ?
నెను వస్తున్నాను మిత్రులారా

mangesh's mail

unread,
May 12, 2006, 2:33:33 AM5/12/06
to telug...@googlegroups.com
can anybody help me,at what time we are going to meet?

--


లక్ష్మి శివ మంగేష్ మూల్పూరు
IM: sivamangesh (AIM)



--


లక్ష్మి శివ మంగేష్ మూల్పూరు
IM: sivamangesh (AIM)

వెంకట రమణ

unread,
May 12, 2006, 2:41:02 AM5/12/06
to telug...@googlegroups.com
I think it is at 5PM on sunday. Kiran(Chava), Can you please confirm it?


On 5/12/06, mangesh's mail <sivam...@gmail.com> wrote:
can anybody help me,at what time we are going to meet?

On 5/12/06, mangesh's mail < sivam...@gmail.com> wrote:
అంటె ఈ ఆదివారం బుద్ద విగ్రహం వద్ద ఎన్నిగంటలకు మన బ్లాగర్లు సమావేసము కానున్నారు ?
నెను వస్తున్నాను మిత్రులారా


 
On 5/11/06, Kiron <only...@gmail.com> wrote:
ఐతే OK, నేను కూడా వస్తాను. :)






--


లక్ష్మి శివ మంగేష్ మూల్పూరు
IM: sivamangesh (AIM)



--


లక్ష్మి శివ మంగేష్ మూల్పూరు
IM: sivamangesh (AIM)





--
రమణ

&#3112;&#3134; &#3114;&#3122;&#3137;&#3093;&#3137;

unread,
May 12, 2006, 10:08:29 AM5/12/06
to telugublog
మీరు కొంచం కష్టపడి ఈ
వర్టమానం తెలుగులో
అందించివుంటే ఇంకా
సంతోషించేవారం.

Veeven (వీవెన్)

unread,
May 12, 2006, 12:14:40 PM5/12/06
to telug...@googlegroups.com
నేను కిరణ్ తో మాట్లాడాను. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు. లుంబిని పార్క్
లో మొదట అందరం కలిసి అక్కడ నుండి బుద్ద విగ్రహం దగ్గరకి వెళ్దాం.

సంప్రదించదగిన నంబర్లు:
కిరన్ చావా: 94408 25148
వీవెన్: 98664 95967


On 5/12/06, &#3112;&#3134; &#3114;&#3122;&#3137;&#3093;&#3137;


--
http://veeven.org/

Kiran Chava

unread,
May 13, 2006, 1:41:29 AM5/13/06
to telugublog
తెలుగులో వ్రాయనందుకు
క్షమించాలి

v_tel001

unread,
May 14, 2006, 2:27:23 AM5/14/06
to telugublog
Hope the Telugu Bloggers' Meet goes great!

Buddha Statue is a very good location for the meet,
ఎందుకంటె ఈ రోజు బుద్ధ
పూర్ణిమ కూడ ..

కిరణ్

తెలుగు మాట...తేనె ఊట
http://telugutanam.blogspot.com

తుమ్మల శిరీష్ కుమార్

unread,
May 14, 2006, 4:35:22 AM5/14/06
to telug...@googlegroups.com
మేలో జరిగే సమావేశానికి హాజరవ్వాలని వైఙాసత్య  లోగడ ఓసారి రాసినట్లు గుర్తు. మరిప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారో.., ఇది చూసారో లేదో..!
Reply all
Reply to author
Forward
0 new messages