కొత్త బ్లాగు

2 views
Skip to first unread message

a sridhar

unread,
Dec 14, 2009, 11:04:22 AM12/14/09
to telug...@googlegroups.com

బ్లాగు కుటుంబ సభ్యులకు నమస్కారం. నా పేరు  అయలసోమయాజుల శీధర్ ( ఏ. శ్రీధర్ ) . ముప్పై  ఏళ్ల నుండి వివిధ పత్రికలలో రచనలు చేస్తున్నాను. రిటైరైన తర్వాత నా రచనలు ముఖ్యంగా పౌరాణికాలు బ్లాగులో నిక్షిప్త పరచాలనే కోరికతో బ్లాగు మొదలు పెట్టాను. చూసి సలహాలు, సూచనలు ఇవ్వగలరని మనవి..
 
క్షీరగంగ
 
sudhakar valluri

unread,
Dec 15, 2009, 10:34:13 AM12/15/09
to telug...@googlegroups.com
బ్లాగ్లోకానికి సుస్వాగతం. మీ బ్లాగు సందర్శించాను. బాగుంది.

2009/12/14 a sridhar <sridhar...@gmail.com>

బ్లాగు కుటుంబ సభ్యులకు నమస్కారం. నా పేరు  అయలసోమయాజుల శీధర్ ( ఏ. శ్రీధర్ ) . ముప్పై  ఏళ్ల నుండి వివిధ పత్రికలలో రచనలు చేస్తున్నాను. రిటైరైన తర్వాత నా రచనలు ముఖ్యంగా పౌరాణికాలు బ్లాగులో నిక్షిప్త పరచాలనే కోరికతో బ్లాగు మొదలు పెట్టాను. చూసి సలహాలు, సూచనలు ఇవ్వగలరని మనవి..
క్షీరగంగ

--
అభినందనలతో..
వల్లూరి సుధాకర్

vijay rajasekharuni

unread,
Dec 15, 2009, 10:57:09 AM12/15/09
to telug...@googlegroups.com
బ్లాగులోకానికి స్వాగతం. మీ కలం నుండి వచ్చే పౌరాణిక రచనలు మమ్మల్ని అందర్నీ అలరిస్తాయని ఆశిస్తున్నాను.

ఇట్లు
భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ
http://rajasekharunivijay.blogspot.com/
Reply all
Reply to author
Forward
0 new messages