"అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే" అంటూ నేను నా బ్లాగు ప్రారంభించి నేటికి
ఒక మాసం కావస్తున్నది. ఈ సందర్భంగా నా బ్లాగ్ ను సందర్శించి దానిని ఇంకా
మెరుగ్గా చేయడానికి మీ అమూల్యమయిన సూచనలు, సలహాలు అందించవలసిందిగా
కోరుతున్నాను. అలాగే నా పోస్టులు అన్నిటినీ ఒకసారి వీక్షించి మీ
అభిప్రాయాలు తెలియజేయండి. నా బ్లాగ్ చిరునామా www.blogavadgeetha.blogspot.com
ఇట్లు
భవదీయుడు
శ్రీనివాస ఉమా శంకర్ సరస్వతుల