కావలెను

1 view
Skip to first unread message

cbrao

unread,
Dec 21, 2009, 6:52:51 AM12/21/09
to telug...@googlegroups.com

మంగళవారం 22nd Dec 2009 న నేను బెంగళూరు వెళ్తున్నాను. ఇక్కడ ఉన్న అన్ని రోజులు పుస్తక ప్రదర్శన శాల విశేషాలు ఏరోజుకా రోజు దీప్తిధార లో ప్రచురించి యున్నాను. హైదరాబాదు పుస్తక ప్రదర్శన లో మన e తెలుగు , పుస్తక ప్రదర్శనలలో విశేషాలు వ్రాయటానికి  వాలంటీర్ బ్లాగర్లు కావాలి. ఆసక్తి కలవారు కార్యదర్శి కశ్యప్ లేక అధ్యక్షులు పద్మనాభం గారిని వెంటనే సంప్రదించ కోరతాను.     

-cbrao


--
This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org/index.html

Follow me on twitter at
http://twitter.com/cbraoin

My blogs in Telugu at
http://deeptidhaara.blogspot.com/

vijay rajasekharuni

unread,
Dec 21, 2009, 8:45:47 AM12/21/09
to telug...@googlegroups.com
ఏరోజు కారోజు వచ్చినవారినే ఎవరో ఒకరిని రాయమని అక్కడే చెబితే సరిపోతుందేమో. అదీ రాగానే చెబితే ముందునుంచీ ఓ అవగాహనతో ఉంటారు.  నేను కూడా ఎల్లుండి హరిద్వార్ వెళుతున్నాను. మళ్లీ 28 వస్తాను. కనుక నేను పాలుపంచుకోలేను.

ఇట్లు

భగవత్సేవకుడు
రాజశేఖరుని విజయ్ శర్మ
http://rajasekharunivijay.blogspot.com/
Reply all
Reply to author
Forward
0 new messages