మిస్టర్ ఇండియా

0 views
Skip to first unread message

cbrao

unread,
May 5, 2007, 9:13:05 AM5/5/07
to telug...@googlegroups.com
నేను కూడా కొన్ని సంవత్సరాల క్రితం మూసి ఉన్న తలుపుల్లోంచి గోడల్లోంచి వెళ్ళిపోతూండేవాణ్ణి.ఆ స్థితిలో కరెంటువైర్లు పట్టుకున్నా నాకేమీ అయ్యేది కాదు.ఏ విషయమైనా తెలుసుకోవాలని అనుకుంటే అలా అనుకుని నిద్రపోతే చాలు, అన్నీ సినిమాలాగా కరతలామలకంగా కనిపించేవి. -అంబానాథ్.
ఆశ్చర్యంగా ఉందా? అవాక్కయ్యారా? పూర్తి కథ ఇక్కడ చదవండి.

http://telugujaatheeyavaadi2.blogspot.com/2007/05/2007-zee-telugu.html  

రాకేశ్ ఆచంట

unread,
May 6, 2007, 5:10:58 AM5/6/07
to తెలుగుబ్లాగు
తప్పక అందరూ చదవవలసిన టపా...

cbrao

unread,
May 6, 2007, 6:55:11 AM5/6/07
to telug...@googlegroups.com
మూఢ నమ్మకాలని ప్రోత్సాహిస్తున్నారు ఈ బ్లాగులో.   ఖండించండి.  

రాకేశ్ ఆచంట

unread,
May 6, 2007, 7:39:01 AM5/6/07
to తెలుగుబ్లాగు
రావు గారు ,
క్షమించాలి. ఆ టపా హాస్యం కోసమో, సృజనాత్మకంగా ఉంటుందని వ్రాసారనుకున్నా
ఆ రచయిత..

Science కావలంటే ఇదే విషయం పై ఇప్పడే వేసిన నా టపా చూడండి.
http://andam.blogspot.com/

నేనైతే కేవలం కాలక్షేపం కోసమే రాసాను.

- రాకేశ్

cbrao Vraasenu:

cbrao

unread,
May 6, 2007, 8:04:09 AM5/6/07
to telug...@googlegroups.com
మీ ఉద్దెశ్యం మంచిదే. కాని చక్కని heading తో ఉన్న thread ను discontinue చెయ్యాల్సిన అవసరమేమిటి? ఇలా తలా తోక లేని subject heading పెట్టి జాబు రాసి తరువాత
మన టపాలపై 'synopsis' రాసే వారికి తీవ్ర మైన అసౌకర్యం కలిగించిన వారం కాదా?   వారి సౌలభ్యం కోసం మీ టపాను మిస్టర్ ఇండియా ఉన్న thread కు మరలా పంప గలరా? మనం ముందు చూపుతో వ్యవహరిస్తే తరువాత వారు మనల్ని తిట్టరు. 

Veeven (వీవెన్)

unread,
May 6, 2007, 9:14:21 AM5/6/07
to telug...@googlegroups.com
On 5/6/07, cbrao <cbr...@gmail.com> wrote:
> మీ ఉద్దెశ్యం మంచిదే. కాని చక్కని heading తో ఉన్న thread ను discontinue
> చెయ్యాల్సిన అవసరమేమిటి? ఇలా తలా తోక లేని subject heading పెట్టి జాబు రాసి

ఈ heading తెగిపోవడమన్నది ఎవరూకావాలని చెయ్యట్లేదనుకుంటా. సాఫ్ట్‌వేర్ తో
సమస్యలనుకుంటా.

cbrao

unread,
May 6, 2007, 7:15:06 PM5/6/07
to telug...@googlegroups.com
రాకెష్ ఆచంట -మీరు thread ను continue చేశారా (అంటే పాత జాబు కు reply ఇచ్చారా?) లేక compose లోకి వెళ్ళి  కొత్త జాబు పంపారా? మీరు reply ఇచ్చినా ఇలా జరిగితే software సమస్య అవ్వచ్చు. Reply ఇచ్చిన ప్రతి సారీ ఇలా జరగక, server busy గా ఉన్నప్పుడు ఇలా discontinue అవుతుందేమో? మీ inbox కు  వచ్చే  individual mails కు reply ఇస్తున్నారా? లేక google group site లోకి వెళ్ళి అక్కడనుండే reply పంపారా? ఈ రెండు పద్ధతులలో server రెండు రకాలుకా behave చేస్తుంది. Inbox లోని individual mails కు reply చేస్తే ఇలా జరగదు అని నా అనుభవం.

నవీన్ గార్ల

unread,
May 7, 2007, 1:13:24 AM5/7/07
to తెలుగుబ్లాగు
రావుగారు, అది మూఢ నమ్మకాలని ప్రోత్రహించడం కాదేమో అని అనుకొంటున్నా.
ఎందుకటే...బ్లాగనేది పర్సనల్ డైరీ లాగా ఒక రకంగా పబ్లిక్ డైరీ లాంటిది.
ఏమైనా వ్రాసుకొనే హక్కు బ్లాగుదారుడికి ఉంటుంది. అలా ఎందుకు వ్రాశారో
ఎమో......సరదాకు వ్రాసుంటారు.

On May 6, 3:55 pm, cbrao <cbra...@gmail.com> wrote:
> మూఢ నమ్మకాలని ప్రోత్సాహిస్తున్నారు ఈ బ్లాగులో. ఖండించండి.
>

సత్యసాయి కొవ్వలి

unread,
May 7, 2007, 1:39:04 AM5/7/07
to తెలుగుబ్లాగు
అదీకాక, తులసి దళం, రాత్రి, విటలాచార్య సినిమాలు, జానపద కథలు, ఇలా
ఎన్నిటిని బహిష్కరించుకొంటూ పోతాం. వాటిని తెగ హిట్ చేసి పారేస్తాం
కాదా. ఎన్ని ఇంగ్లీష్ సినిమాలు ఇలాటి ఫేన్టసీల మీద రాలేదు? ఆ మధ్యన ఒక
నవల వచ్చింది ఒక పత్రిక లో సీరియల్గా. అందులో ఒక స్వామీజీ శిష్యులు
గోడలలోంచి నడిచేలాటి ప్రక్రియలు కోకొల్లలు చేసారు. ఇలాటి టపాలు మనుషుల
రవాణా, రాజకీయ దోపిడీలు, ఉత్తుత్తి కంపెనీలు, వాటికి ప్రోత్సాహక
భూవసతులు- వీటికన్నా చెడుచేస్తాయా సమాజానికి. ప్రజాకళా.ఆర్గ్ లో నిర్మల
గారి కవిత చూడండి- దానికి ఒక వర్గం ప్రజలకి అనర్ధమైన ఆలోచనలు కల్గ చేసి
చెడుచేసే గుణం ఎంత ఉందో. ( దేశద్రోహి కన్నీటి చుక్క:
http://prajakala.org/mag/2007/05/nirmala_maypoem ) అందులో ఉన్న
పదప్రయోగాలని చూడండి. ఉదా. 'మువ్వన్నె పతాక పడగలో' అన్న ప్రయోగం
చూడండి. ప్రాస కుదిరిందికదా, బాధ్యతా రహితంగా రాసే రచనల ముందు మూఢ
నమ్మకాలను వెలిబుచ్చే రచనలు దీపావళి టపాకాయలకన్నా ప్రమాదం కాదులెండి.


నవీన్ గార్ల Vraasenu:

Prasad Charasala

unread,
May 7, 2007, 8:18:52 AM5/7/07
to telug...@googlegroups.com

వేటినీ మనం బహిష్కరించక్కర లేదు. అవసరమైన వాటిని ఆదరించడం, వద్దనుకున్నవాటిని తిరస్కరించడం ప్రజలకు తెలుసు.

--ప్రసాద్
http://blog.charasala.com



Kiran Kumar Chava

unread,
May 7, 2007, 8:24:31 AM5/7/07
to telug...@googlegroups.com
nEnEdO vyaMgyaM anukunnaanu.
 


 
On 5/6/07, cbrao <cbr...@gmail.com> wrote:



--
----
ధన్యవాదములు,
కిరణ్ కుమార్ చావా
http://www.oremuna.com
http://flickr.com/photos/chavakiran
naa sOdi

kotta pali

unread,
May 7, 2007, 10:01:35 AM5/7/07
to telug...@googlegroups.com
రావుగారూ, మీరు ఈ దారాల పేర్ల గురించి అనవసరంగా కంగారు పడుతున్నారేమో. నేనిప్పుడే ఇదే దారాన్ని గూగుల్ గుంపుల సాలెగూట్లో పరికించాను. దారపుండ ఎక్కడా చిక్కులు పడకుండా తిన్నగానే ఉంది.
దారపు విషయం (సబ్జక్టు) పొడిగింపు లేదా కత్తిరింపు ఆయా సభ్యులు ఉపయోగించే ఈమెయిల్ క్లయెంటు మీద ఆధారపడుతుందేమోనని నా అనుమానం. కొందరు యుడోరా, అవుట్ లుక్ లాంటి మెయిల్ క్లయింట్లని వాడతారు. కొందరు అంతర్జాల క్లయింట్లు (IE, మంటనక్క - అందులో మళ్ళీ గూగుల్, యాహూ, మొ.) వాడతారు. మరికొందరు నేరుగా గుంపు సాలెగూటినే వాడతారు. ఏ పద్ధతి వాడినా - సభ్యులు పనిగట్టుకుని విషయాన్ని మార్చకుండా ఉంటే గూగుల్ గుంపు దాని దారం చిక్కుపడకుండా బానే చూసుకుంటోందని నా నమ్మకం.

----- Original Message ----
From: cbrao <cbr...@gmail.com>
To: telug...@googlegroups.com
Sent: Sunday, May 6, 2007 7:15:06 PM
Subject: [తెలుగుబ్లాగు:7356] Re: మిస

రాకెష్ ఆచంట -మీరు thread ను continue చేశారా (అంటే పాత జాబు కు reply ఇచ్చారా?) లేక compose లోకి వెళ్ళి  కొత్త జాబు పంపారా? మీరు reply ఇచ్చినా ఇలా జరిగితే software సమస్య అవ్వచ్చు. Reply ఇచ్చిన ప్రతి సారీ ఇలా జరగక, server busy గా ఉన్నప్పుడు ఇలా discontinue అవుతుందేమో? మీ inbox కు  వచ్చే  individual mails కు reply ఇస్తున్నారా? లేక google group site లోకి వెళ్ళి అక్కడనుండే reply పంపారా? ఈ రెండు పద్ధతులలో server రెండు రకాలుకా behave చేస్తుంది. Inbox లోని individual mails కు reply చేస్తే ఇలా జరగదు అని నా అనుభవం.

On 5/6/07, Veeven (వీవెన్) <vee...@gmail.com> wrote:
On 5/6/07, cbrao <cbr...@gmail.com> wrote:
> మీ ఉద్దెశ్యం మంచిదే. కాని చక్కని heading తో ఉన్న thread ను discontinue
> చెయ్యాల్సిన అవసరమేమిటి? ఇలా తలా తోక లేని subject heading పెట్టి జాబు రాసి

ఈ heading తెగిపోవడమన్నది ఎవరూకావాలని చెయ్యట్లేదనుకుంటా. సాఫ్ట్వేర్ తో
సమస్యలనుకుంటా.




Ahhh...imagining that irresistible "new car" smell?
Check out new cars at Yahoo! Autos.

రాకేశ్ ఆచంట

unread,
May 7, 2007, 4:24:35 PM5/7/07
to తెలుగుబ్లాగు
I always use the groups website to read or reply. I just reply, so
there is no option to change the subject, even if there were, I would
not do it, even it I did it, the thread will not be broken according
to the groups website.

so its a bug !

Reply all
Reply to author
Forward
0 new messages