[racchabanda] తరువాతి జ్ఞానపీఠం తెలుగు రచయితకా?

1 view
Skip to first unread message

nasysan

unread,
Oct 9, 2008, 2:07:55 PM10/9/08
to racch...@yahoogroups.com
జ్ఞానపీఠం ఒక తెలుగు రచయితకి వచ్చి ఎన్నేళ్ళయింది?
ఒకేళ తెలుగు రచయితకి ఇవ్వాలి అని వాళ్ళనుకుంటే, అర్హులెవరున్నారు?
అసలు ఇటువంటి పురస్కారాలతో, భాషకీ సాహిత్యానికీ ఏవన్నా మేలు
జెరుగుతుందా?

http://kottapali.blogspot.com/2008/10/blog-post_09.html

మీ అభిప్రాయాలు చెప్పండి.

బుధజన విధేయుడు
నారాయణస్వామి


------------------------------------

To Post a message, send it to: racch...@yahoogroups.com

Courtesy: http://www.kanneganti.com/

Reply all
Reply to author
Forward
0 new messages