ప్రియమైన సోదర సోదరీమణులారా , అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
పై బ్లాగ్ లో పోస్ట్ చేసిన ప్రతి హదీసు మీకు ఈ గూగుల్ గ్రూప్ ద్వారా ఈమెయిలు మీకు వస్తుంది.
ఇన్షా అల్లాహ్, మీరు దీని ద్వారా లాభం పొందగలరని ఆశిస్తున్నాను.
ఒక వేళ ఇష్టం లేని యెడల unsubscribe చేసుకోగలరు.
బారకల్లాహ్ ఫీకుం
అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు
అబ్దుర్రహ్మాన్ మేడా (AbdurRahman Meda) @
http://teluguislam.net