స్వాగతం ! మనం ముందు “భారతీయులం”, తరువాతే “కులం, పేద, గొప్ప ..భేదం.".
ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే !
ప్రతి భాష లో ను ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్కరు మన భారతీయ తెలుగు తానాన్ని ఇలా చాటి చెప్తున్నారు.. మీ అందరికోసం ఈ భారతీయులం. ఇందులో మీరు చూసేవి నేను తెలుగు మేధ నున్న ప్రేమ తో అసలు ఎంత మంది తెలుగు బ్లాగ్స్ తెలుగు తీపి తో నింపు తున్నారో అని వెతికితే .. ఎందరో మహాను బావులు అందరికి వందనం ! అని చేతులెత్తి నమస్కరించాలని కోరిక కలిగింది. అందుకే ఫేస్ బుక్ లో భారతీయులం అనే పేజ్ ని మొదలు పెట్టాను. మీరు రాసే మీరు మెచ్చే ఏ తెలుగు తన్నాని పెంచేది ఇక్కడ మీరు రాయవచ్చు. ఇందులో రాసేవి చూసేవి అన్ని ఎవరిని ఉద్దేశించి రాసినవి కావు. మీకు ఏదన్నా తప్పుగా అనిపిస్తే మాకు వెంటనే *ఈ-మేల్ * సందేశం పంపగలరు. ఇది తెలుగు వారిని తెలుగు భాష ఒక్క గొప్పతనాన్ని తెలిపేందుకు . తెలుగు లో మాట్లాడటానికే సిగ్గుపడే కొందరి తెలుగు వాళ్ళకి తెలుగు ఒక్క గొప్పతనాన్ని చాటిచెప్పడం కోసం ఇది నా ప్రయత్నం.
ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! manam bharatiyulam !
-----------»»" భారతీయులం "««----------- ఇందులో అందరూ భాగస్వాములే, ఆహ్వానితులే ! ρяσυ∂ тσ вє α ραят σƒ !! ║▌│█│║▌║││║▌│║▌║│█│ ® “భారతీయులం” ® ♥B H A R A T I Y U L A M♥ ------------------------------