బాబా 7 గురువారముల వ్రతము - బ్రెస్ట్ కాన్సర్ నివారణ
బాబా మీద సంపూర్ణమైన భక్తి, నమ్మకం, విశ్వాసము ఉండాలే కాని యాఎదీ కూడా
అసాథ్యమనంది లేదు. ఈ రోజు ఈ బాబా లెలలో భక్తితో చేసిన బబ 7 గురువారముల
వ్రతన్ని యెంతో నమ్మకంతో ఆచరించగానే ఒకామెకు బ్రెస్ట్ కానసరు యెలా నివారణ
అయిందో తెలుసుకుందాము.
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఈ రోజు మనము విశాఖపట్నమునుంచి శ్రీమతి నౌడూరు శారద గారు చెప్పిన బాబా
లీలను తెలుసుకుందాము. బాబా మీద అచంచలమైన విశ్వాసము, నమ్మకము ఉండాలే గాని
యేదీ అసాథ్యం కాదు అనే విషయం మనకు ఈ లీల చదువుతే తెలుస్తుంది.
శ్రీమతి శారద గారు విశాఖపట్నంలో టీచరుగా పని చేస్తున్నారు. ఆవిడ
సహాథ్యాయి గారి అక్కగారు పోర్ట్ లో పనిచేస్తారట. ఆవిడకి బ్రెస్ట్
కాన్సర్. వారి అబ్బాయిలు బొంబాయిలో నావీలో పనిచేస్తూ ఉంటారు. ఈ మెను
బొంబాయిలో ఆస్పత్రిలో వైద్యం చేయించారట. ఆపరేషన్ అయింది గాని, ఇంక
కాన్సర్ కి సంబంథించిన లక్షణాలు ఉండిపోయి, ఇంక వైద్యానికి సహకరించడం లేని
పరిస్థితుల్లో, అప్పుడప్పుడు జ్వరం రావడం జరుగుతూ ఉండేదిట. డాక్టర్లు
కూడా ఇంక తామేమీ చేయలేమని, ఆఖరి దశలో ఉందని చెప్పారు. ఇలా ఉండగా, శారద
గారు, సాయి వ్రతం చేసుకుని, ఒక పుస్తకాన్ని బొట్టు పెట్టి తన సహాథ్యాయికి
ఇచ్చారు.
ఆమె తాను ఈ వ్రతాన్ని తన అక్క కొఱకు తప్పకుండా చేస్తానని చెప్పారు. వ్రతం
నాలుగు వారములు చేయడం జరిగింది. ఆ సమయంలో మరల ఈమె అక్కగారు వైద్య
పరీక్షలు చేయించుకోగా, కాన్సరు లక్షణాలు కొంతవరకు తగ్గినట్లు కనపడిందిట.
మొత్తం తొమ్మిది వారాలలో ఒకవారము తప్పినా, మరల పూర్తి చేయడం జరిగిందిట.
ఇక బాబా లీల చూడండి. ఆమె యెంతో, నమ్మకంతో, శ్రథ్థతో చేసిన వ్రతం వృథా
కాలేదు.
మరలా ఆమె అక్కగారు వైద్య పరీక్ష చేయించుకోగా, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయే
విథంగా ఆవిడకు, కాన్సరు లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయిట.
చూశారా, బాబా లీల యెటువంటిదో. తనని నమ్మి శ్రథ్థా భక్తులతో తనని
కొలిచేవారిని ఆయనెప్పుడు, యెల్లవేళలా, ప్రతిక్షణం, కంటికి రెప్పలా
కాపాడుతూనే ఉంటారు.
http://telugublogofshirdisai.blogspot.com/
Allaha Malik
Priyanka Rautela Dhankar
Blogs On Shirdi Sai Baba
http://www.shirdi-saibaba-mydeva.blogspot.com/
http://bhajansofshirdisaibaba.blogspot.com/
http://telugublogofshirdisai.blogspot.com/
--
*
*
*
*
*
Priyanka.Rautela.Dhankar
My websites on Shirdi Sai Baba
http://www.shirdisaideva.com/
http://telugublogofshirdisai.blogspot.com/
http://bhajansofshirdisaibaba.blogspot.com
*
--
You received this message because you are subscribed to the Google Groups "Shirdi Sai Baba | Sai SatCharitra |" group.
To post to this group, send email to shirdi-sai-baba...@googlegroups.com.
To unsubscribe from this group, send email to shirdi-sai-baba-sai-s...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/shirdi-sai-baba-sai-satcharitra?hl=en.
FOR ME ALSO PLSSSSSSSSSSSSSSSS.................. --- On Fri, 15/4/11, Neelima <neelima.s...@gmail.com> wrote: |
|
|
|
please I also want to know about this so plz send it in English!!!
|
On Apr 16, 9:28 pm, Vishva Patel <vishv...@yahoo.co.uk> wrote:
> please I also want to know about this so plz send it in English!!!
>
> Om Sairam........
>
> --- On Sat, 16/4/11, shirley crone <tigger...@sbcglobal.net> wrote:
>
> From: shirley crone <tigger...@sbcglobal.net>
> Subject: Re: Baba 7 Weeks Vrat - Breast Cancer Cured
> To: shirdi-sai-baba...@googlegroups.com
> Date: Saturday, 16 April, 2011, 6:08
>
> English for me to plzzzzzzzzzzzz thank you om sai ram
>
> From: Mala Malu <malu_...@yahoo.in>
> To: shirdi-sai-baba...@googlegroups.com
> Sent: Fri, April 15, 2011 9:53:12 PM
> Subject: Re: Baba 7 Weeks Vrat - Breast Cancer Cured
>
> FOR ME ALSO PLSSSSSSSSSSSSSSSS..................
>
> --- On Fri, 15/4/11, Neelima <neelima.srivast...@gmail.com> wrote:
>
> From: Neelima <neelima.srivast...@gmail.com>
> Subject: Re: Baba 7 Weeks Vrat - Breast Cancer Cured
> To: shirdi-sai-baba...@googlegroups.com
> Date: Friday, 15 April, 2011, 8:42 AM
>
> Hello Priyanaka,
>
> Om Sai Ram...
>
> Can you please send it to me in english please.........
>
> Best Regards,
> Neelima Srivastava
>
> 2011/4/15 Priyanka Rautela <saipriya.raut...@gmail.com>
> Blogs On Shirdi Sai Babahttp://www.shirdi-saibaba-mydeva.blogspot.com/http://bhajansofshirdisaibaba.blogspot.com/http://telugublogofshirdisai.blogspot.com/
>
> --
> *
> *
> *
> *
> *
> Priyanka.Rautela.Dhankar
> My websites on Shirdi Sai Babahttp://www.shirdisaideva.com/http://telugublogofshirdisai.blogspot.com/http://bhajansofshirdisaibaba.blogspot.com/
> *
>
> --
> You received this message because you are subscribed to the Google Groups "Shirdi Sai Baba | Sai SatCharitra |" group.
> To post to this group, send email to shirdi-sai-baba...@googlegroups.com.
> To unsubscribe from this group, send email to shirdi-sai-baba-sai-s...@googlegroups.com.
> For more options, visit this group athttp://groups.google.com/group/shirdi-sai-baba-sai-satcharitra?hl=en.

On Apr 18, 7:15 am, Balaji Balasubramaniam
<rbbalaji.balasubraman...@gmail.com> wrote:
> I need in english please send it...
>
> 2011/4/15 Priyanka Rautela <saipriya.raut...@gmail.com>