meaning and Text editing sought

15 views
Skip to first unread message

K V Ramana

unread,
May 4, 2013, 1:44:43 AM5/4/13
to sahityam

దాశరథి శతకంలో 83వ పద్యం

చంపకమాల

వనకరిచిక్కు మైనసకు వాచవికిం జెడిపోయె మీను తా

వినికికిఁజిక్కెఁజిల్వగను వేఁదుఱుఁ జెందెను లేళ్ళు తావిలో

మనికినశించె దేటితర మాయిరుమూఁటిని గెల్వనై దుసా

ధనములనీ వె కావనగు దాశరథీ కరుణాపయోనిధీ.

ఈ పద్యం భావం వివరించమని కూడలి మిత్రులను కోరుతున్నాను. అవసరమైతే పాఠం పరిష్కరించండి.
--
Killamsetty VenkataRamana
        mob 09937668415
Reply all
Reply to author
Forward
0 new messages