padyam

23 views
Skip to first unread message

rajeshwari.n

unread,
Apr 28, 2013, 3:39:11 PM4/28/13
to సాహిత్యం
దిన దినమును ధర్మం బులు
ననయము ధర నడఁ గిపోవు నాశ్చర్య ముగా !
విను వర్ణ చతుష్కము లో
నెనయగ ధన వంతుఁ డైన నేలు ధరిత్రిన్ !

కలియుగ ధర్మ ము

టేకుమళ్ళ వెంకటప్పయ్య

unread,
Apr 30, 2013, 4:11:50 AM4/30/13
to sahityam, nedu...@gmail.com
chala bagundandee..


2013/4/29 rajeshwari.n <nedu...@gmail.com>

--

---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.



rajeshwari.n

unread,
Apr 30, 2013, 11:16:50 AM4/30/13
to సాహిత్యం
బలవంతుఁ డైన వాఁడే
కుల హీనుం డైన దొడ్డ గుణ వంతుఁ డగున్
గలిమియు బలిమియు గలిగిన
నిల లోపల రాజతండె యేమన వచ్చున్ !

పోతన గారి పద్యం. యుగ ధర్మం

Hymavathy. Aduri

unread,
Apr 30, 2013, 1:02:19 PM4/30/13
to sahi...@googlegroups.com
నేటిలోకంతీరు చక్కగా చెప్పారు పద్యరూపంలో.నమస్కృతులండీ!
ఆదూరి.హైమావతి.


2013/4/30 rajeshwari.n <nedu...@gmail.com>

K V Ramana

unread,
Apr 30, 2013, 10:06:14 PM4/30/13
to sahityam
పోతన ఏ సందర్భంలో ఈ పద్యం చెప్పారో వివరిస్తే బావుణ్ణు.


2013/4/30 Hymavathy. Aduri <adur...@gmail.com>



--
Killamsetty VenkataRamana
        mob 09937668415

chandu

unread,
Apr 30, 2013, 11:34:37 PM4/30/13
to sahi...@googlegroups.com
Good One......

Bhaavamtho vivarimchagalarani manavi....


2013/4/30 టేకుమళ్ళ వెంకటప్పయ్య <tekumalla.v...@gmail.com>

rajeshwari.n

unread,
Apr 30, 2013, 6:03:55 PM4/30/13
to సాహిత్యం
చతురత నీక్షితి నేలియు
మతి మోహము విడువ లేక మానవ నాధుల్
సతతముఁ దమకీ కాలం
బతి చంచల మగుట నెఱుగ రయ్య మహాత్మా !

పోతన గారి పద్యము .యుగ ధర్మము

Krishna

unread,
Apr 29, 2013, 1:52:37 AM4/29/13
to sahi...@googlegroups.com


రాజేశ్వరి గారు పోస్ట్ చేసిన ఈ  పద్యానికి  భావం చెప్పగలరు... చెప్పిన సంతోషించెదము

rajeshwari.n

unread,
May 1, 2013, 11:42:33 AM5/1/13
to సాహిత్యం
శృంగి శాపము వలన పరీక్షిత్తు నకు ప్రాయోప వేసమునకు ముందు గంగా నది ఒడ్డున
శుక మహఋషి యుగ ధర్మ ములను తెలిపిన విధము .
పోతన గారి భాగవతము.ద్వాదశ స్కంధము అర్ధము సులభ గ్రాహ్యమే కదా

On Apr 30, 10:06 pm, K V Ramana <kvjeyp...@gmail.com> wrote:
> పోతన ఏ సందర్భంలో ఈ పద్యం చెప్పారో వివరిస్తే బావుణ్ణు.
>

> 2013/4/30 Hymavathy. Aduri <aduri2...@gmail.com>


>
>
>
>
>
> > నేటిలోకంతీరు చక్కగా చెప్పారు పద్యరూపంలో.నమస్కృతులండీ!
> > ఆదూరి.హైమావతి.
>

> > 2013/4/30 rajeshwari.n <nedunu...@gmail.com>


>
> > బలవంతుఁ డైన వాఁడే
> >> కుల హీనుం డైన దొడ్డ గుణ వంతుఁ డగున్
> >> గలిమియు బలిమియు గలిగిన
> >> నిల లోపల రాజతండె యేమన వచ్చున్ !
>
> >> పోతన గారి పద్యం. యుగ ధర్మం
>
> >> --
>
> >> ---
> >> You received this message because you are subscribed to the Google Groups
> >> "సాహిత్యం" group.
> >> To unsubscribe from this group and stop receiving emails from it, send an
> >> email to sahityam+u...@googlegroups.com.

> >> For more options, visithttps://groups.google.com/groups/opt_out.


>
> >  --
>
> > ---
> > You received this message because you are subscribed to the Google Groups
> > "సాహిత్యం" group.
> > To unsubscribe from this group and stop receiving emails from it, send an
> > email to sahityam+u...@googlegroups.com.

> > For more options, visithttps://groups.google.com/groups/opt_out.
>
> --
> Killamsetty VenkataRamana
>         mob 09937668415- Hide quoted text -
>
> - Show quoted text -

Pallapu Ramu

unread,
May 1, 2013, 4:23:46 AM5/1/13
to sahi...@googlegroups.com
భావము ఏమిటి ?


29 ఎప్రిల్ 2013 11:22 AM న, Krishna <legend....@gmail.com> ఇలా రాసారు :

--

K V Ramana

unread,
May 1, 2013, 9:58:01 PM5/1/13
to sahityam
వివరణకు సంతోషం. కృతజ్ఞతలు


2013/5/1 rajeshwari.n <nedu...@gmail.com>
For more options, visit https://groups.google.com/groups/opt_out.


rajeshwari.n

unread,
Apr 30, 2013, 10:27:02 AM4/30/13
to సాహిత్యం
ధన్య వాదములు వెంకట్ గారూ ! అవునూ సమస్యా పూరణలు రాయ టల్లేదేం ? రాయండి
నాకు నేర్పి మీరు మానేసారు కదా ! !

Pardha saradhi Kandala

unread,
May 1, 2013, 7:07:14 AM5/1/13
to sahi...@googlegroups.com
chakkaga chepparu..


sumitra

On 4/29/13, Krishna <legend....@gmail.com> wrote:
> దిన దినమును ధర్మం బులు
> ననయము ధర నడఁ గిపోవు నాశ్చర్య ముగా !
> విను వర్ణ చతుష్కము లో
> నెనయగ ధన వంతుఁ డైన నేలు ధరిత్రిన్ !
>
> కలియుగ ధర్మ ము
>
>
> రాజేశ్వరి గారు పోస్ట్ చేసిన ఈ పద్యానికి భావం చెప్పగలరు... చెప్పిన
> సంతోషించెదము
>
Reply all
Reply to author
Forward
0 new messages