తెలుగు అనువాదాలు

81 వీక్షణలు
మొదటి చదవని మెసేజ్‌కు స్కిప్ చేయి

Pranav Ainavolu

చదవనివి,
23 నవం, 2009 2:26:05 PM23-11-09
వరకు sahi...@googlegroups.com
నమస్కారం,

నేను ఒక వెబ్సైటు పూర్తిగా తెలుగులో చేయాలనుకుంటున్నాను. నాకు ఈ క్రింది పదాలకు తెలుగు అనువాదం తెలియట్లేదు. దయ చేసి తెలుపగలరు.
ratings, save, website 


భవదీయుడు,
అయినవోలు ప్రణవ్

Praveen Garlapati

చదవనివి,
23 నవం, 2009 3:08:57 PM23-11-09
వరకు sahi...@googlegroups.com
తెలుగుపదం గుంపులో అడిగి చూడండి. (http://groups.google.com/group/telugupadam)

--
- ప్రవీణ్ గార్లపాటి

నా మదిలో ... | http://praveengarlapati.blogspot.com
ఈ-తెలుగు సహాయకేంద్రం |  http://wiki.etelugu.org/helpcenter


2009/11/24 Pranav Ainavolu <pranav....@gmail.com>

Pranav Ainavolu

చదవనివి,
24 నవం, 2009 12:21:48 AM24-11-09
వరకు sahi...@googlegroups.com
ధన్యవాదాలు ప్రవీణ్ గారు.
ఇదే నాకు కావాల్సిన గుంపు.

-ప్రణవ్


2009/11/24 Praveen Garlapati <praveeng...@gmail.com>

aparanji k

చదవనివి,
24 నవం, 2009 6:21:24 AM24-11-09
వరకు sahi...@googlegroups.com
see if it is useful http://www.aksharamala.com/telugu/e2t/search.php

2009/11/24 Pranav Ainavolu <pranav....@gmail.com>

Geddapu Lakshmi Prasad

చదవనివి,
28 నవం, 2009 2:11:19 AM28-11-09
వరకు sahi...@googlegroups.com
Ratings = మూల్యాంకణాలు
Save = నిక్షేపించు 
website = జాల స్థలి
 
Hope you like them
 
Lakshmiprasad 

2009/11/24 Pranav Ainavolu <pranav....@gmail.com>

Pranav Ainavolu

చదవనివి,
28 నవం, 2009 8:48:10 AM28-11-09
వరకు sahi...@googlegroups.com
ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్ గారు.
సరిగ్గా సరిపోయాయి.


భవదీయుడు,
అయినవోలు ప్రణవ్

2009/11/28 Geddapu Lakshmi Prasad <lakshmipra...@gmail.com>

kv ramana

చదవనివి,
28 నవం, 2009 9:43:23 AM28-11-09
వరకు sahi...@googlegroups.com
కొత్త మాటలు కట్టవలసి వస్తే సంస్కృత పదాలనే తీసుకుంటున్నారు. అలాంటప్పుడు అందరికీ అర్థమయ్యే ఇంగ్లీషు పదాల్ని అలాగే వాడడం మంచిది కాదా. ఇప్పటికే అలవాటు పడిన పదాలని నా ఉద్దేశం. కొత్తగా వచ్చే టెర్మ్స్ కోసం సంస్కృత పదాలు కడితే ఫరవా లేదు.  

2009/11/28 Pranav Ainavolu <pranav....@gmail.com>

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

చదవనివి,
10 డిసెం, 2009 12:01:11 AM10-12-09
వరకు sahi...@googlegroups.com
నూతన పదకల్పన పని జఱగడం కోసం కాదు. తెలుగుభాషని అభివృద్ధి చెయ్యడం కోసం. భాషాభిమానులకి, సాహితీజీవులకి పని జఱగడం ఒక్కటే ముఖ్యం కాదు. తెలుక్కి సంబధించినంతవఱకు సంస్కృతం మాతృభాషగానే పరిగణన. తప్పనిసరైనప్పుడు సంస్కృతంలో కూడా పదాలు లభించనప్పుడు సాహిత్యభాషలో కూడా ఇంగ్లీషు తత్సమాల్ని యథాతథంగా దిగుమతి చేసుకుంటూనే ఉన్నాం.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

sriramalingeswara rao

చదవనివి,
10 డిసెం, 2009 3:02:02 AM10-12-09
వరకు sahi...@googlegroups.com
సంస్కృతం భారతీయ భాషలలో తలమానికమైనది. అది ఆదాన భాష కాదు. ప్రదాన భాష. పైగా దేవభాష.
అత్యద్భుతమైనది. ఉపసర్గలు చేర్చడం ద్వారా ఎన్నో నూతన పదాలను సృష్టించవచ్చు.

మన భాషను మనం వాడితే తప్పుగా భావించడం దేనికి?

అనేక భాషలు పరిచయమై అవి అలవాటు అవ్వడం వలన కలగాపులగంగా మాట్లాడడం మనకు
మామూలు అయ్యింది.

మాట్లాడినప్పుడు సరే గాని రచనకు వచ్చేటప్పటికి ఒకే భాషను ఉపయోగించడం మంచిది.

ఏమనుకోకండి

కృతజ్ఞతలు.


తేదిన 10 డిసెంబర్ 2009 10:31 am, తాడేపల్లి T.L. Bala Subrahmanyam
<subtad...@gmail.com> వ్రాశారు:

అందరికీ రిప్లయి పంపు
రచయితకు రిప్లయి ఇవ్వు
ఫార్వర్డ్ చేయి
0 కొత్త మెసేజ్‌లు