UNFPA Laadli Media Awards for Gender Sensitivity Southern Region

2 వీక్షణలు
మొదటి చదవని మెసేజ్‌కు స్కిప్ చేయి

satyavati kondaveeti

చదవనివి,
9 డిసెం, 2009 4:53:16 AM09-12-09
వరకు pramad...@googlegroups.com
అందరికి నమస్కారం.

గత సంవత్సరం భూమిక సంపాదకీయానికి జాతీయ స్థాయిలో లాడ్లీ మీడియా అవార్డ్
వచ్చిన విషయం మీలో చాలా మందికి తెలుసు.లాడ్లి మీడియా అవార్డులు భారతదేశం
లో ఆడపిల్లల హక్కుల మీద,వారిపై వివక్షకు వ్యతిరేకంగా వార్తలు,సంపాదకీయాలు
రాసే జర్నలిష్టులకు (ప్రింట్,ఎలక్ట్రానిక్)ప్రదానం చేస్తున్నారు. యూ ఎన్
ఎఫ్ పి యే,పాప్యులేషన్ ఫష్ట్ సమ్యుక్తంగా ఈ అవార్డును ఇస్తున్నాయి.
ఆడపిల్లలపై జరుగుతున్న వివక్షను వ్యక్తిగతంగా మనలో చాలా మందిమి
వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ నిరసన,లేదా ఆడపిల్లల హక్కులకు మద్దతు
సామూహికంగా వ్యక్తం కావడం లేదు.వివక్ష వున్నంత స్థాయిలో వ్యతిరేకత
వ్యక్తం కావడం లేదు.ఈ వివక్షతను వ్యతిరేకించడం లో ప్రసార మధ్యమాల పాత్రని
గుర్తించి, వాటిని వెలుగులోకి తెచ్చిన పాత్రికేయులను ప్రోత్సహించడానికి
లాడ్లి మీడియా అవార్డులను నెలకొల్పారు.
2009 సంవత్సరానినికి గాను ఈ అవార్డుల కోసం ఎంట్రీల స్వీకరణ, అవార్డుల
ప్రదానోత్సవ సభ నిర్వహణను భూమిక స్వీకరించింది.
డిశంబర్ 17 వ తేదీన రవీంద్ర భారతిలో మేము జరపతలపెట్టిన లాడ్లీ మీడియా
అవార్డుల ప్రాదానోత్సవ సభలో మీరు తప్పక పాల్గోవాలని,తద్వారా ఆడపిల్లలపట్ల
అమలవుతున్న వివక్షకి వ్యతిరేకంగా మేము జరుపుతున్న ఈ చిరు ప్రయత్నానికి మీ
గట్టి మద్దతు ప్రకటించాలని విఙ్నప్తి చేస్తున్నాం.
ఇన్విటేషన్ అటాచ్మెంట్ లో చూడగలరు.

south invite nd envelope.pdf

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

చదవనివి,
9 డిసెం, 2009 6:42:32 AM09-12-09
వరకు sahi...@googlegroups.com
Even feminists are required to show sensitivity towards men.


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
అందరికీ రిప్లయి పంపు
రచయితకు రిప్లయి ఇవ్వు
ఫార్వర్డ్ చేయి
0 కొత్త మెసేజ్‌లు