జానపద గీతాలు

91 views
Skip to first unread message

Suresh Kumar

unread,
May 2, 2013, 11:04:47 AM5/2/13
to sahi...@googlegroups.com
అయ్యా నేను విశాఖపట్నం రాస్తున్నాను,

నాకు ఓ ప్రోజెక్టు కోసమై తెలుగు  జానపద జగీతాలు, కళాకరుల గురించి వివరాలు కావలెను.

తెలుగు జానపదాల చరిత్ర, రకాలు, బాగోగులు, పలు కాలాలలో వాటి పరిస్థితి, ఇప్పటి స్థితి అలాగే కళాకారులెవరైన తెలిస్తే తెలుపగలరు.

--
S    u      r     e     s     h
 │▌▌│▌▌▌│▌▌│ ▌▌▌│
9  9  8  9  8  4  6  6 9  8

K V Ramana

unread,
May 3, 2013, 4:58:18 AM5/3/13
to sahityam, Balla Vijayakumar
ఈ అంశంలో ఆసక్తి ఉన్న మామిత్రుడు విజయకుమార్ మీకు సహకరించొచ్చు. సంప్రదించండి


2013/5/2 Suresh Kumar <tenrolli...@gmail.com>

--
 
---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.
 
 



--
Killamsetty VenkataRamana
        mob 09937668415

rajeshwari.n

unread,
May 2, 2013, 12:28:32 PM5/2/13
to సాహిత్యం
meeru maagntiorg lO ganee , andhrabharati lO gaanee vedakamDi
dorukutaayi.

Suresh Kumar

unread,
May 4, 2013, 7:51:15 AM5/4/13
to sahi...@googlegroups.com
అయ్యా కె.విఱమణ గారు, విజయ్ గారు ఎవరు, ఫొనె నుమ్బెర్ ఎమైనా ఉందా?

రాజెశ్వరి గారు, మాగంటి.ఒర్గ్ చూసాను, andhrabharati లొ జానపదాలు లేవు, చివరిది నాకు దొరకలేదు

ధన్యవాదములు

సురేష్


2013/5/2 rajeshwari.n <nedu...@gmail.com>
--

---
You received this message because you are subscribed to the Google Groups "సాహిత్యం" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to sahityam+u...@googlegroups.com.
For more options, visit https://groups.google.com/groups/opt_out.


Kbs Sarma

unread,
May 6, 2013, 1:35:47 PM5/6/13
to sahi...@googlegroups.com
Andhra Janapada Vijnanam by RVS Sundaram, Dr.Biruduraju Ramaraju's Janapada Geya Svarupam (the first Ph.D. on the Telugu Folklore subject) and Mikkineni Radhakrishnamurthy's Janapada Kalaroopaalu are some of the books that are essentially to be referred to as part of the project taken up under reference.
 
kompella sarma (97017 31333)
 


2013/5/4 Suresh Kumar <tenrolli...@gmail.com>



--

If all my friends were to jump off a bridge, I wouldn't follow, I'd be at the bottom to catch them when they fall. - Author Unknown.

Suresh Kumar

unread,
May 7, 2013, 12:13:30 AM5/7/13
to sahi...@googlegroups.com
Sarma garu namaskaram,

samacharanni andinchinanduku dhanyudanu. ee pustakaala kosam
praytnistaanu. okavela avasaramaite me sahayam teesukovachunaa?

suresh kumar

Kbs Sarma

unread,
May 7, 2013, 2:38:16 AM5/7/13
to sahi...@googlegroups.com
dear suresh kumar garu,
thanks for the reply. I will have perfect idea if you will pl forward synopsis of your project under reference for enabling me to examine and further give information as necessary.
k b s sarma


2013/5/7 Suresh Kumar <tenrolli...@gmail.com>

Suresh Kumar

unread,
May 13, 2013, 6:19:12 AM5/13/13
to sahi...@googlegroups.com
శర్మ గారూ, మీ సలహా ప్రకారం ఆర్. వి ఎస్. సుందరం గారి ఆంచ్ర జానపద విజ్ఞానం చదువుతున్నాను.చాలా ఉపయోగకరంగా ఉంది. నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే. 

వేల యేండ్ల చరిత్ర ఉండి కోకొల్లలుగా ఉండెడి జానపద కళల్లో నేడు కేవలం కొన్ని మాత్రమే జీవించి ఉన్నయి. తీవ్రంగా శ్రమిస్తే మనుగడలో ఉన్న పాటలు దతదితరాలు 200 యేళ్ల లోపువి మాత్రమె లభించగలవు. మరోవైపు పాడి పంటలకు దూరమై పల్లెలే కనుమరుగైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో గ్రందస్థమైన, గాన రూపంలో ప్రచురితమైన వాటిని తిరిగి పల్లెలవైపు ప్రసరింపచేయాలి. తద్వారా మన తెలుగు వాళ్ల స్వాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిచగలుగుతాం, జానపద సంగీతాన్ని,  బ్రతికించినవాళ్ల మౌతాం. కళాకారుల్నిప్రోత్సహించినవాళ్లమౌతాం.




2013/5/6 Kbs Sarma <kbss...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages