2009/11/6 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>:
సురేష్ గారూ, తెలుగు వర్డ్ 2.0 c.d. ఏ కంప్యుటర్ షాపు లోనైనా దొరుకుతుంది. దగ్గరగా రూ.౫౦౦/- ఉంటుంది. కొని ఇన్స్టాల్ చేసుకోండి. C-dac విడుదల చేసిన సీడీ కూడా దొరుకుతుంది ఫ్రీ గా. వాకబు వేయండి. నమస్తే ఉంటా మరి. సత్యానంద కుమార్ JOHN SATYANANDA KUMAR Ch --- On Sat, 7/11/09, vallela suresh <vallelas...@gmail.com> wrote: |
- రామక పాండురంగశర్మ
-----------------------------------------------------------
అంతర్జాలంలో సంస్కృతాంధ్ర గ్రంథాలకు -
http://teluguthesis.com