కరండం అంటే కత్తి అని, కాటుకలాంటివి దాచుకొనే భరిణ అనీ అర్థాలు.
ఒక వనిత భర్తకు ఒక కత్తిని (అనుకొందాం)
పంపిస్తూ, దానిమీద తన నెచ్చెలిచేత
పామును, శివుని, పైన ఆంజనేయుని, సంపెంగను లిఖింపచేసింది.
మల్లినాధకవి ఈ భావాన్ని చెప్పమని కోరుతున్నాడు.
అయ్యా! ఈ పద్యం ముందువెనుకల పద్యాలు పంపితే ఇంకా సమర్థవంతంగా చెప్పవచ్చు.
ధన్యవాదాలు.