మిత్రమా,
మంచి సూక్ష్మ సాహిత్య ప్రక్రియ లలో ఈ 'హైకూ'- ఒకటి.
"వచ్చే పెన్షన్ లో నైనా......
మంచి గొడుగు కొనుక్కో వాలను కున్నాడు గుర్నాధం
వానలో తడుస్తూ, బస్ స్టాండులో....."
అని వొకసారి కొడవటిగంటి వారు ఉదాహరించారు.
నిండా బోల్లంత విషయాన్ని అతి సూక్ష్మంగా పలకటం/రాయటం; అంటే -
"కట్టే కొట్టే తెచ్చే గా రామాయణం చెప్పటం" (ఇదీ హైకూ కి ఉదాహరణే)
చెలం మహాశయుడు Economy of words అని "మ్యూసింగ్స్"-లో అన్నట్టు-
ఇంతకీ spoken English/other languages times లో మనందరం అనుసరించేది ఈ 'హైకూ' లనే.
ధన్యవాదాలు.