హైదరాబాద్ పుస్తక ప్రియులకి మంచి సదుపాయం

11 వీక్షణలు
మొదటి చదవని మెసేజ్‌కు స్కిప్ చేయి

dvenkat

చదవనివి,
18 డిసెం, 2009 2:35:19 AM18-12-09
వరకు సాహిత్యం
ఈమధ్య eveninghour.com అనే కొత్త షాప్ కి వెళ్ళాను. వీళ్ళు పుస్తకాలు
అమ్ముతారు, అద్దెకీ ఇస్తారు. జంట నగరాల్లో డోర్ డెలివరీ కూడా చేస్తారు.
బేసిక్ పాకేజ్ నెలకి 100 రూపాయలు + 400 రూపాయలు రిఫండబుల్ డిపాజిట్.
JNTU రోడ్,కూకట్ పల్లి లో వుంది షాప్. వాళ్ళ వివరాలు వెబ్ సైట్ లో
వున్నాయి.

Varudhini Katragadda

చదవనివి,
18 డిసెం, 2009 5:28:07 AM18-12-09
వరకు sahi...@googlegroups.com
మంచి సమాచారం ఇచ్చారు, ధన్యవాదాలు.

వరూధిని


2009/12/18 dvenkat <vra...@gmail.com>

Maruthi Ram

చదవనివి,
30 డిసెం, 2009 6:33:05 AM30-12-09
వరకు sahi...@googlegroups.com
manchi info icharu, thanks. vallu telugu patha books kuda istara ?

2009/12/18 Varudhini Katragadda <varud...@gmail.com>



--
Maruthi Ram
Chief Executive
Sri Sai Lakshmi Enterprises
F1, Industrial Estate,
Sanath Nagar, Hyderabad - 500 018
Tel : +91-040 - 2381 5280
Mobile : 09160 3945 41
           09391 0698 19
అందరికీ రిప్లయి పంపు
రచయితకు రిప్లయి ఇవ్వు
ఫార్వర్డ్ చేయి
0 కొత్త మెసేజ్‌లు