మందిమన్నియం - మొదటి మూడు ప్రకరణాలు

6 వీక్షణలు
మొదటి చదవని మెసేజ్‌కు స్కిప్ చేయి

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

చదవనివి,
10 నవం, 2009 1:40:10 PM10-11-09
వరకు sahi...@googlegroups.com,పుణ్యభూమి
’మందిమన్నియం’ లోని మొదటి మూడు ప్రకరణాల్ని పూర్తిస్థాయిలో ఎడిట్ చేయడం అయిపోయింది. కొన్ని పదప్రయోగాల్ని మార్చడమూ, కొన్ని కొత్తసూత్రాల్ని జతచేర్చడమూ జఱిగింది. ఈ టపాతో పాటే అటాచ్ ‍మెంటుగా జోడించాను. పరిశీలించగలరు. మఱో మూడు ప్రకరణాలు మఱికొద్దివారాల్లో...

--
నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org
Mandi_Manniyam.pdf

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

చదవనివి,
10 నవం, 2009 1:59:50 PM10-11-09
వరకు sahi...@googlegroups.com,పుణ్యభూమి
పై జోడింపులో రెండుమూడు పుటల సంఖ్యలు తప్పుగా ఉన్నట్లు గమనించాము. సవరించిన ప్రతిని ఇక్కడ మళ్ళీ జతపర్చాను. పరిశీలించగలరు.
 
ఇదే పుస్తకాన్ని ఈక్రిందిలంకెలో సైతం ప్రాపించవచ్చు.
 
 
Mandi_Manniyam.pdf

Aasish

చదవనివి,
10 నవం, 2009 5:05:09 PM10-11-09
వరకు సాహిత్యం
ఈ పుస్తకం ఉపయోగం వివరించగలరు.

-ఆశీష్

On Nov 10, 1:59 pm, తాడేపల్లి T.L. Bala Subrahmanyam


<subtadepa...@gmail.com> wrote:
> పై జోడింపులో రెండుమూడు పుటల సంఖ్యలు తప్పుగా ఉన్నట్లు గమనించాము. సవరించిన
> ప్రతిని ఇక్కడ మళ్ళీ జతపర్చాను. పరిశీలించగలరు.
>
> ఇదే పుస్తకాన్ని ఈక్రిందిలంకెలో సైతం ప్రాపించవచ్చు.
>
> http://www.scribd.com/doc/22373947
>
> --
> నెనర్లు. (Thanks)
>
> Yours Truly

> T. L. Bala Subrahmanyamhttp://www.tadepally.com


>
> ఇట్లు భవదీయుడు
> తాడేపల్లి
>
> This mail might have been sent to you in Telugu language. If you are unable
> to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For
> writing in Telugu, usehttp://lekhini.org
>

>  Mandi_Manniyam.pdf
> 377KViewDownload

Dr.R.P.Sharma

చదవనివి,
22 నవం, 2009 7:30:19 PM22-11-09
వరకు సాహిత్యం
ఈ పుస్తకాన్ని స్థాలీపులాకన్యాయంగా చూసాను. మీ సూత్రాలు,రచనా పద్ధతీ
పాణిని అష్టాధ్యాయి పద్ధతిలో ఉండి, శాస్త్రీయతను సంతరించుకున్నాయి.చాలా
చక్కని ప్రయోగం.
పుస్తకం పేరుమాత్రం చూడగానే తమిళమేమో అనిపిస్తుంది.మీ వివరణ చూసేవరకు
అర్థం కావడం కష్టం. మన తెలుగులు "ఆ.. ఇదేదో తమిళపుస్తకం కావచ్చు!
మనకెందుకు లెద్దూ?" అనుకునే ప్రమాదం లేదూ? నేను మొదట అలాగే అనుకున్నాను
మెయిల్ లో చూసినప్పుడు.తాబాసు గారి పోష్టింగ్ అని ఆసక్తితో
గమనించినప్పుడు అనర్ఘరత్నం బయట పడింది.
మీరు అంతర్జాలంలో పెడుతున్న పుస్తకాలను స్వయంగా మీ కరకమలాలతోనే
`తెలుగుపరిశోధన' http://teluguthesis.com లోనూ పెడితే మేమూ
సంతోషపడుతాం. మీ అభిమానపాత్రులమయ్యామని గర్వపడుతాము.
బుధజనవిధేయుడు
రామక పాండురంగశర్మ
http://teluguthesis.com

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

చదవనివి,
23 నవం, 2009 4:50:41 AM23-11-09
వరకు sahi...@googlegroups.com
ఒకే భాషాకుటుంబానికి చెందినవి కావడం వల్ల అచ్చతెలుగు, అచ్చతమిళ పదాలు ఒకే విధంగా ఉంటాయి. ప్రజాస్వామ్యానికి సంబంధించిన అన్ని పదాల్నీ ఇప్పటికే ఇతరులు వాడుకున్నారు. నా దగ్గఱికొచ్చేసరికి అచ్చతెలుగు నాశ్రయించక తప్పలేదు, విలక్షణత (uniqueness) కోసం. తెలుగుభాషా ఉద్యమంలో మిశ్రతెలుగులాగానే అచ్చతెలుక్కీ ఒక స్థానం ఉండాలనేది నా అభిమతం.

దీన్ని మీరే తెలుగుథీసిస్ లో పెట్టినా నాకభ్యంతరం లేదు. ఈ వేగునే నా అంగీకారంగా భావించవచ్చు.
అందరికీ రిప్లయి పంపు
రచయితకు రిప్లయి ఇవ్వు
ఫార్వర్డ్ చేయి
0 కొత్త మెసేజ్‌లు