You do not have permission to delete messages in this group
Copy link
Report message
Show original message
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to sahi...@googlegroups.com
సభ్యులకు నమస్కారాలు!
నేను "అభిమన్యుడి" గురించి ఒక పుస్తకం రాయలని అనుకుంటున్నాను.
దీనికి సంభందించి ఏమైన ఉపయుక్త గ్రంధాలు, పద్య కావ్యాలు దొరుకుతాయా?
ఇది వరకు నా చిన్న తనంలో ఒక నాన్-డిటైల్ వచ్చింది. అది దొరుకుతుందా?
తెలిస్తే చెప్పగలరు!
ధన్యవాదాలతో...
టేకుమళ్ళ వెంకటప్పయ్య.
purnanand_y anand
unread,
May 5, 2012, 9:06:32 PM5/5/12
Reply to author
Sign in to reply to author
Forward
Sign in to forward
Delete
You do not have permission to delete messages in this group
Copy link
Report message
Show original message
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to sahi...@googlegroups.com
నమస్తే పూర్వ గాధ లహరి అనే గ్రంధం నా చిన్నప్పుడు మా తాత గారి దగ్గర వుండేది. అందులో అందరి పురాణ పురుషుల గురించి ఆ కారది క్రమం లో చరిత్ర వ్రాసి వుండేది. దాని గురించి ప్రయత్నం చేసి చుడండి. చాలా బాగా ఉపయోగపడుతుంది.ఆనంద్
You do not have permission to delete messages in this group
Copy link
Report message
Show original message
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to sahi...@googlegroups.com
మిత్రమా!
చాలా మంచి తలంపు మీది. అన్యధా భావించక ఒక్క సారి 'మాయా బజార్ ,పాండవవనవాసం,వీరాభిమన్యు,......' లాంటి చలన చిత్రాలు కూడా లోనికి తీసుకోండి. రచన లో, శిల్ప చిత్రీకరణ లో సముద్రాల,పింగళీ వంటి వారి విద్వత్ సహకారం మీకు ప్రక్ష్యక్షం గా లభిస్తుంది.శుభాకాంక్షలు.