హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు

3 వీక్షణలు
మొదటి చదవని మెసేజ్‌కు స్కిప్ చేయి

Padmanabham

చదవనివి,
22 నవం, 2009 8:52:06 PM22-11-09
వరకు సాహిత్యం
హైదరాబాదు పుస్తక ప్రదర్శన డిసంబరు నెల 17 నుండి 27 వరకు
నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది.
క్రిందటి సంవత్సరం లాగానే e-తెలుగు ఒక స్టాలును నిర్వహించాలని
తలపెట్టింది.
మామూలు రోజుల్లో మద్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు
శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు స్టాలు తెరచి
ఉంటుంది.
స్టాలును విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది.
తమ సేవలను అందివ్వగల తెలుగు అభిమానులు క్రింది వివరాలను ఇ-మెయిలు ద్వారా
గాని
టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.

పేరు:
టెలిఫోను నంబరు:
ఇమెయిలు చిరునామా:
ఏ తేదీలలో ఏ సమయంలో స్టాలులో ఉండగలరో ఆ వివరాలు:

మీ అందరి సహాయ సహకారాలను ఆకాంక్షిస్తూ
- దూర్వాసుల పద్మనాభం
అద్యక్షుడు, e-తెలుగు
email: padmanabha...@google.com

Telephones: 9989691606
040-27002787

అందరికీ రిప్లయి పంపు
రచయితకు రిప్లయి ఇవ్వు
ఫార్వర్డ్ చేయి
0 కొత్త మెసేజ్‌లు