నమస్కారం

17 views
Skip to first unread message

Shyam Lingam

unread,
Nov 9, 2009, 11:21:05 PM11/9/09
to sahi...@googlegroups.com
అందరికి నమస్కారం,
తన్వి అని పేరు ఏమైనా తెలుగులో వుందా? దాని అర్ధం ఏంటి? అమ్మాయి పేరు ఏమైనా త అక్షరమ్ తో మొదలు అయ్యే పేర్లు చెపపగలరు.
దన్యవాదాలు,
శ్యాం

టేకుమళ్ళ వెంకటప్పయ్య

unread,
Nov 9, 2009, 11:36:03 PM11/9/09
to sahi...@googlegroups.com


Dear
 
Tanvi ante young women ani ardham.
 

విశ్రమ్య విశ్రమ్య వనే ద్రుమాణాం

ఛాయాసు తన్వీ విచచార కాచిత్ ।

స్తనోత్తరీయేణ కరోద్ధృతేన

నివారయంతీ శశినో మయూఖాన్॥ 21

 

ane sringara sathakam choodandi

 

bye

 

venkat

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 10, 2009, 2:59:50 AM11/10/09
to sahi...@googlegroups.com
తను అంటే సన్నని అని అర్థం
తన్వీ = సన్నపాటి (బక్క) స్త్రీ


నెనర్లు. (Thanks)

Yours Truly
T. L. Bala Subrahmanyam
http://www.tadepally.com

ఇట్లు భవదీయుడు
తాడేపల్లి



This mail might have been sent to you in Telugu language. If you are unable to see Telugu, Go to VIEW---> select ENCODING--->click UNICODE (UTF-8). For writing in Telugu, use http://lekhini.org

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 10, 2009, 3:45:53 AM11/10/09
to sahi...@googlegroups.com
తటినీ - నది
తనూజా - కూతురు
తనయా - కూతురు
తపస్యా - తపస్సు
తపస్వినీ - అమాయకస్త్రీ
తరంగిణీ - నది
తరళా - చంచలమైనది
తల్లజా - ఉత్తమురాలు
తారా - నక్షత్త్రం
తారకా - నక్షత్త్రం

Shyam Lingam

unread,
Nov 10, 2009, 6:03:10 AM11/10/09
to sahi...@googlegroups.com
నాకు 'తపస్యా' పేరు బాగా నచ్చింది. మంచి పేర్లు తెలిపినందుకు మీకు థాంక్స్.
-శ్యాం.

2009/11/10 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>

kv ramana

unread,
Nov 10, 2009, 12:56:36 AM11/10/09
to sahi...@googlegroups.com
శ్లోకంతో బాటు తాత్పర్యం వివరిస్తే తన్వి గురించి అడిగిన వారికి భోగట్టా అందుతుందని ఆశిస్తున్నాను. తదుపరి శృంగార శతకం ఎవరు రచించారు? భర్తృహరిది కూడా ఒకటి ఉంది కదా?

2009/11/10 టేకుమళ్ళ వెంకటప్పయ్య <tekumalla.v...@gmail.com>

టేకుమళ్ళ వెంకటప్పయ్య

unread,
Nov 10, 2009, 11:18:35 PM11/10/09
to sahi...@googlegroups.com
K V Ramana garoo
 
That is bharthrihari Sringara Sathakam correct.
 
Ardham anthaga full ga theleedu.
 
Any how meeru poorthi sathakam kaavaalante.  link click cheyyandi.
 
 
Regards
 
Venkatappaiah
 
2009/11/10 kv ramana <kvje...@gmail.com>

sita bhaskara

unread,
Nov 15, 2009, 6:08:14 AM11/15/09
to sahi...@googlegroups.com
tapathi.tarangani,

2009/11/10 Shyam Lingam <lls...@gmail.com>

Maruthi Ram

unread,
Nov 15, 2009, 11:58:56 AM11/15/09
to sahi...@googlegroups.com
chala baga vivarincharu, link open kavatamledu

2009/11/11 టేకుమళ్ళ వెంకటప్పయ్య <tekumalla.v...@gmail.com>



--
Maruthi Ram
Chief Executive
Sri Sai Lakshmi Enterprises
F1, Industrial Estate,
Sanath Nagar, Hyderabad - 500 018
Tel : +91-040 - 2381 5280
Mobile : 09160 3945 41
           09391 0698 19

తాడేపల్లి T.L. Bala Subrahmanyam

unread,
Nov 15, 2009, 1:43:16 PM11/15/09
to sahi...@googlegroups.com
నదుల పేర్లూ, నక్షత్రాల పేర్లూ అదృష్టాన్నివ్వవు.

Shyam Lingam

unread,
Nov 17, 2009, 2:00:15 AM11/17/09
to sahi...@googlegroups.com
నదులు చంచలమైనవి ( వాటి స్వబావం అది) , కావున వాటి పేర్లు మంచివి కావు.  పర్వతాలు స్థిరమైనవి (అసలు చలనమే వుండదు), ఇవి కూడా బాగుండవు. ఇంకా మౌనిక ఇలాంటి పేర్లు కూడా మంచివి కాదు అంటారు..

2009/11/16 తాడేపల్లి T.L. Bala Subrahmanyam <subtad...@gmail.com>
Reply all
Reply to author
Forward
0 new messages