కె వి . రమణా రెడ్డి( నవలా రచయిత) గారి వివరాలు కావలెను.

29 views
Skip to first unread message

Sekhar

unread,
Feb 21, 2012, 7:08:35 AM2/21/12
to sahi...@googlegroups.com
కె వి . రమణా రెడ్డి( నవలా రచయిత) గారి వివరాలు కావలెను. తన ఈమెయిలు , ఫోన్ లేక పోస్టల్ అడ్రస్ కావలెను.
నేను కె వి . రమణా రెడ్డి గారు రాసిన "మానధనులు( its actually a translation for Howard Fast's book)" పుస్తకం కోసం చాలా వెతుకుతున్నా.. అయితే ఆ పుస్తకం దొరకట్లేదు.

దయచేసి ఎవరికైనా పై వివరాలు తెలిస్తే చెప్పండి.

Thanks.

Sreenivas Paruchuri

unread,
Feb 29, 2012, 5:28:52 AM2/29/12
to సాహిత్యం
He is no more and the book is out of print.

Regards,
Sreenivas

Chandra Matta

unread,
Oct 26, 2012, 2:19:06 PM10/26/12
to sahi...@googlegroups.com
I tried a lot for this book from my side and gave up.

2012/10/26 SpandanaRam <kingk...@gmail.com>
Vaaru leru gani aa pustakam paatha librareelalo vuntundi. leka vaari kutumbam daggara thappaka vuntundi.

Reply all
Reply to author
Forward
0 new messages