నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 12

71 views
Skip to first unread message

megha

unread,
Apr 18, 2008, 5:13:07 AM4/18/08
to sahityam
నా మనసు చెబుతోంది ఓ మనోగతం - 12

----------------------------------------------------------
ప్రపంచంతో చెప్పాలని ప్రయాణం మొదలు పెడుతున్నా ఈ సమయాన

సాగనీ సాగినంత సమరం నా మదిలోన
-----------------------------------------------------------


సంక్రాంతి సంబరాలు చూడలనిపిస్తే
అంబర వీదుల అంబరాలు అందుకోవాలనిపిస్తే
ప్రీతమా నీ సాహచర్యం కోరనా ఓ సాయంత్రం
అంతులేని ఆనందం పొందనా ఆసాంతం

జాబిలమ్మ జిలిబిలినీ చూడలనిపిస్తే
పున్నమి అందాన్ని ఆస్వాదించాలనిపిస్తే
కనులు మూసుకొని ఓ ప్రియతమా
నీటి ఒడ్దున నీ పరిచయమే నాకిష్టం

కలగనలెదు ఓ చెలియా
నిను కలిసాక అది కల అని అనుకోలేదు
మరువలెని గ్నాపికలూ
నీ మోము చిందించే చిరునవ్వులే నాకిష్టం

అందుకే నేదు పలకాలనిపించింది
ప్రేమ శిశిరానికి ఆహ్వానం
నీ రాకకై ఎదురు చూసింది
నా మదిలొ వసంతపు శుభోదయం

--మేఘ
http://manogatam.blogspot.com/

pawan

unread,
May 3, 2008, 1:30:21 PM5/3/08
to sahityam
mee kavitha chalabagundi kakapothe konni bashaparamaina mistakes unnai
ante. keep it up.

వల్లూరి

unread,
May 4, 2008, 1:53:18 PM5/4/08
to sahityam
సంక్రాంతి సంబరాలు చుడాలనిపిస్తే
అంబర వీదుల అంబరాలు అందుకోవాలనిపిస్తే
"ప్రీయతమా" నీ సాహచర్యం కోరనా ఓ సాయంత్రం
అంతులేని ఆనందం పొందనా ఆసాంతం
జాబిలమ్మ జిలిబిలినీ చూడలనిపిస్తే
పున్నమి అందాన్ని ఆస్వాదించాలనిపిస్తే
కనులు మూసుకొని ఓ ప్రియతమా
నీటి ఒడ్దున నీ పరిచయమే నాకిష్టం
కలగన"లేదు" ఓ చెలియా
నిను కలిసాక, అది కల అని అనుకోలేదు
మరువ"లేని" "జ్ఞాపికలు"
నీ మోము చిందించే చిరునవ్వులే నాకిష్టం
అందుకే "నేడు" పలకాలనిపించింది
ప్రేమ శిశిరానికి ఆహ్వానం
నీ రాకకై ఎదురు చూసింది
నా మదిలొ వసంతపు శుభోదయం

..........మీ కవిత బాగుంది. అక్కడ అక్కడున్నాముద్రాక్షసాలును
సంస్కరించాను, అమోదిస్తారని అశిస్తు...


On Apr 18, 2:13 pm, megha <megha...@gmail.com> wrote:

megha

unread,
Jun 8, 2008, 7:43:41 PM6/8/08
to sahityam

వల్లురి గారు
చాలా క్రుతజ్ఞతలు మీ సహాయమునకు.
నా బ్లాగునందు కూడ మీరు సవరించినదానిని నేను ప్రచురిస్తాను.
ధన్యవాదలు మరు ఒక మారు

మేఘ
> > --మేఘhttp://manogatam.blogspot.com/- Hide quoted text -
>
> - Show quoted text -

megha

unread,
Jun 8, 2008, 7:47:27 PM6/8/08
to sahityam
pavan,
మీ అమూల్యమైన అభిప్రాయమునకు ధన్యవాదాలు

మేఘ
Reply all
Reply to author
Forward
0 new messages