శ్రీమదాంధ్రమహాభారతం పద్ధెనిమిది పర్వాలు

50 views
Skip to first unread message

rpandura...@gmail.com

unread,
Jul 15, 2008, 6:52:48 AM7/15/08
to sahityam
కవిత్రయం వారు రచించిన శ్రీమదాంధ్రమహాభారతం పద్ధెనిమిది పర్వాలు
www.teluguthesis.invisioni.com వద్ద ఒకే చోట లభిస్తున్నాయి. ఇది
తెలుగువారి సాహిత్యంలోనేమొదటి గ్రంథం.ఇదంతా
PDF రూపంలో లభిస్తున్నాయి.మీరూ download చేసుకోవచ్చు.కాకుంటే మీరు
తప్పనిసరిగా login కావాలి.మీకు సభ్యత్వం లేకుంటే ఉచితంగానే rigister
చేసుకోండి.

మీరు ఏ పుస్తకాన్ని download చేసుకున్నా ’కృతఙ్ఞతలు’ చెప్పడం మాత్రం
దయచేసి మరవకండి.

గమనిక:- అక్షరాలు సరిగా కనిపిస్తులేవా? www.teluguthesis.blogspot.com
లో ఈ సమస్యా పరిష్కారముంది.చూడండి.

రాకేశ్వర రావు ఆచంట

unread,
Jul 16, 2008, 5:44:25 AM7/16/08
to sahityam

కృతఙ్ఞతలు చెప్పవచ్చుగాని అయ్యోరు. ఙ పలకడం కష్టం ఞ పలకడం కూడా కష్టం.
పైపెచ్చు మీరు ఒక అనునాసికం క్రింద ఇంకొకటి పెట్టారు.
చెప్పడం చాలా కష్టమయిపోతుంది ;D


On Jul 15, 3:52 pm, "rpandurangasha...@gmail.com"
<rpandurangasha...@gmail.com> wrote:
> కవిత్రయం వారు రచించిన శ్రీమదాంధ్రమహాభారతం పద్ధెనిమిది పర్వాలుwww.teluguthesis.invisioni.comవద్ద ఒకే చోట లభిస్తున్నాయి. ఇది
Reply all
Reply to author
Forward
0 new messages