అంపశయ్య నవీన్ గారి కధ

12 views
Skip to first unread message

కొల్లూరి సోమ శంకర్

unread,
Jul 14, 2007, 11:34:09 PM7/14/07
to sahityam
ఈ రోజు వార్త దినపత్రిక అనుబంధం లో అంపశయ్య నవీన్ గారి 'అన్న మాట కాదు,
ఉన్న మాటే ' అనే కధ ప్రచురితమైంది.

http://www.vaarttha.com/vaarttha/MAGAZINE/pdf/19-20.pdf
http://www.vaarttha.com/vaarttha/MAGAZINE/pdf/21-22.pdf

పేరు పొందిన రచయితల నుంచి, ప్రతీ సారీ మంచి రచనలు ఆశించడం అత్యాశేనేమో.
నవల రచయితగా ఆయన గొప్పవారే, కనీ కధకుడిగా మాత్రం.........
సౌమ్య గారు పొద్దు లో ఆయన గురించిన వ్యాసంలో రాసిన మాటలు - నా అనుభవంలో
నేను నవీన్ ని నాలుగు రకాలుగా చూస్తున్నాను - చదువరి, విమర్శకుడు,
నవలారచయిత, కథకుడు - ఆని ఆన్నరు.
ఇదే వరుస నాకు నచ్చిన వరుస కూడా.

సోమ శంకర్

sowmya balakrishna

unread,
Jul 15, 2007, 1:09:15 AM7/15/07
to sahi...@googlegroups.com
Hmm...
 
ade..katha chadivi nenu mallee anukunnaa...  "kathakudiga maatram...." ani. :)
adi Naveen gari katha kaabatte vesukunnaaru gani naa laanti anaamakulu raasunte tippi pampevaallu emo ani naa anumaanam. I somehow felt..Narration was not that interesting...and Theme is also a bit used up thing.
 
S.
 
M.S.(by research) in CSE-Second Year
Search & Information Extraction Lab,
IIIT-Hyderabad
my blog:http://vbsowmya.wordpress.com
----------------------------------------------------

Prasad Charasala

unread,
Jul 16, 2007, 9:21:20 AM7/16/07
to sahi...@googlegroups.com

నాకు నచ్చిన నవీన్ కథలూ వున్నాయి గానీ ఇది మాత్రం పేలవంగా వుంది. మొదటి పేజీ కూడా పూర్తికాకుండానే కథేంటో తెలిసిపోయింది. సౌమ్య అన్నట్లు కథాంశం చాలా పాతది.

--ప్రసాద్
http://blog.charasala.com

--
Prasad
http://blog.charasala.com
Reply all
Reply to author
Forward
0 new messages