జన్మ సార్ధకత - Life Turning Point

88 views
Skip to first unread message

Jnani

unread,
Mar 7, 2014, 12:23:38 AM3/7/14
to
ఓం శ్రీ గురుభ్యోనమః 

జన్మలు 3 రకములు.  దేవ జన్మ, పశు జన్మ, మానవ జన్మ.  
దేవ - పశు జన్మలు మోక్ష సాధనకు అవకాశం లేని జన్మలు.  మానవ జన్మ మాత్రమే మోక్ష సాధనకు అనుకూలమైన జన్మ.  84 లక్షల రకాల జీవ రాసులలో ఎన్నో రకాల యోనులలో పుట్టి - గిట్టి అపురూపముగా తెచ్చుకున్న ఈ మానవ జన్మను, జన్మ సార్ధక్యతకు ఉపయోగించుకోకపోతే మరో కోటి జన్మల తరువాతనైనా సరే ఈ ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించి సాధనలు చేసి మోక్షాన్ని అందుకోవలసిందే.  అప్పటిదాకా ఈ సంసార బంధములో (జనన మరణ రూప సంసారం) లో కష్టాలు, సుఖాలు అనుభవించక తప్పదు.  పుట్టాము అంటే కష్టాలు తప్పవు (జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఎన్నెన్నో;   సుఖాలు ఎన్ని ఉన్నా దుఃఖాలను తప్పించికోవడం కుదరదు)

మోక్ష సాధకులకు సద్గురువు ఉపదేశాలు తప్పనిసరి.  శ్రవణ, మనన, నిధిధ్యాసనల ద్వారా మహర్షులు, మహాత్ములు మనకు అందించిన వేదాంత శాస్త్రాలను అర్ధం చేసుకొని ఈ జన్మలోనే మోక్ష సాధన చేసి ఈ మానవ జన్మ లక్ష్యమైన మోక్ష సాధన గావించాలి.   
క్రింద తెలియజేయబడిన వెబ్సైటు (http://www.srichalapathirao.com) లోని ప్రవచనములు కేవలం 3 సంవత్సరములుగా క్రమముగా వింటున్న నాలో వచ్చిన మార్పులతో మీకు సలహాగా తెలియజేస్తున్నాను.  ప్రారబ్ధం ఉంటేనే ఇటువంటి ప్రవచనాలు వినాలనిపిస్తుంది, సద్గురువును ఎంచుకోగలము, తద్వారా పురుషార్ధం చేసి మెట్టుపై మెట్టు ఎక్కి ఈ జన్మను సార్ధకం చేసుకోగలము.   

గురుదేవుల గురించి నాకు తెలిసిన 2 మాటలు : మహాభారత, ఆధ్యాత్మిక, ప్రకరణ, భక్తి, భగవద్గీత, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రములను అత్యంత తేలిక భాషలో నా వంటి అజ్ఞాని కూడా వేదాలకు శిరస్సులనబడే ఉపనిషత్తు వంటి గ్రంధాలను తేలికగా అర్ధం చేసుకొనేలా ప్రవచిస్తున్న గురుదేవులు శ్రీ చలపతిరావు గారికి శిరస్సు వంచి నమస్సులు.    గత 25 సంవత్సరములుగా ప్రతిరోజూ సత్సంగం నా ఊహకు అందనిది.   ఎన్నో సంస్ధలు, ఎన్నో ఆర్భాటాలు, ఎంతో-ఎందరో-ఎన్నో రూపాల సహాయ సహకారాలు ఉన్నా వారానికో, నెలకో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేయడానికి చాలా కష్టపడతారు.   అటువంటిది ప్రవచనం చేయడానికి ఈ 25 సంవత్సరాలలో ఒక స్ధలము కూడా లేకుండా, పెద్ద పెద్ద వాళ్ళ సహాయం లేకుండా, ధనం - ధన సహాయం లేకుండా, పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎన్నో ఇబ్బందులను అధిగమిస్తూ నిర్వహించడం అనన్య సామాన్యం.  కేవలం పరమాత్మ - మోక్షం లక్ష్యంగా గల మీ గురించి తెలియడం మా ఎన్నో జన్మల సుకృతం. 

మిమ్ములను మీరు ఇస్తున్న ప్రవచనాలను మేము ఎక్కడున్నా ఎటువంటి ఫలాపేక్షా లేకుండా మా అందుబాటులోనికి తేవడానికి సహకరిస్తున్న http://www.srichalapathirao.com వెబ్సైటు బృందానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. 

Om


-------- Original Message --------
Subject: Fwd: News Letter : Mar, 2014 : New Discourses / Books
Date: Fri, 07 Mar 2014 09:22:15 +0530
From: ca...@srichalapathirao.com <ca...@srichalapathirao.com>
To: om.j...@gmail.com

Om Sri Gurubhyonamaha,

Our Website ( http://www.srichalapathirao.com ) design was changed last month and now it is much more comfortable to navigate.  Text(script) is availabe in both Telugu and English languages.

New Discourses Uploaded :
Bhagavad Gita : Chapter 12 : Available in Audio / Video / Book formats.  Excellent explanation by giving examples(Upamaanam) to understand each shlokam.
Eesavaasyopanishad : http://www.srichalapathirao.com/discourses

New Books Uploaded : http://www.srichalapathirao.com/catalog?catalogitem=ebooks
Upadesa Saram : 146 Pages
Bhagavad Gita : Chapter 6 : 50 Pages
Bhagavad Gita : Chapter 7 : 42 Pages
Bhagavad Gita : Chapter 8 : 97 Pages
Bhagavad Gita : Chapter 9 : 136 Pages
Bhagavad Gita : Chapter 10 : 133 Pages
Bhagavad Gita : Chapter 11 : 97 Pages
Bhagavad Gita : Chapter 12 : 181 Pages

Regards
--
Regards,
ca...@srichalapathirao.com
+91 9886265225 / +91 8008539770
www.srichalapathirao.com
Click Here To Buy Books / Audio CDs / Video DVDs of Discourses
Upanishads
Bhagavad Gita
(Chapter)
Prakarana Texts
Maha Bharatam
Guruvu
1. Eesavasya
2. Kena
3. Katha
12. Kaivalya
17. Garbha
71. Surya
90. Darsana
91. Tarasara
92. Mahavakya
93. Pancha Brahm 95. Gopala Tapinya 98. Varaha
99. Satyayani
100. Hayagreeva 101. Dattatreya
102. Gaaruda
103. Kalisantarana
1. Arjuna Vishada Yogam
2. Sankhya Yogam
3. Karma Yogam
4. Jnana Yogam
5. Karma Sanyasa Yogam
6. Atma Samyama Yogam
7. Vijnana Yogam
8. Akshara Parabrahma
9. RajaVidya RajaGuhya
10. Vibhuti Yogam
11. VishvarupaSandarshana 12. Bhakti Yogam
Tattva Bodha
Bhaja Govindam
Atma Bodha
Atma Vidya Vilasam Upadesa Saram
Sri Dakshina Murty Stotram Sadhana Panchakam
Jeevana Satyaalu
Dharma Dharmamulu
Draupaadi
Karnudu
Questions & Answers
Dharmaraja Sandehaalu
Ramayanam In Maha Bharatam
Guruvu Patla Sishyuni Kartavyam Gurupadham
How to Recognize Guruvu ?
Importance Of Mantropadesam Importance Of Guru Purnima
Advaita Saram
Sadguru Upadesa Mahima
Special Occasions
Uttama Jeevana Vidhanam
Mahatmula Suktulu
Adhyatmika Texts
Bhakti
Sadhanas
Songs / Shlokas
Karma Siddhantam
Jeevula Sudigundaalu Prasanta Jeevanam Maranaanni Magalapradam Spiritual Life
Self Knowledge
Self Enquiry
Questions & Answers
Bhagavatam Skandam : 10 Narada Bhakti Sutramulu Festivals : Vinayaka Chaviti Festivals : Dassera
Mantra Pushpam
Gajendra Moksham
Sri Krishna Ashtottraram
Paramardha Sadhanas
Moksha Sadhana Rahasyam
Dhyanam : Benefits
Shatchakras
Soham Bhavana Dwara Mukti Brahmandam Pindandam Brahmopadesam
Sapta Jnana Bhumikas
Adhyatmika Jeevanam
Moksha Sadhana Yela
Songs On Upanishads
Bhagavad Gita Chanting
Keertans
Bhajans
Astottaras




Reply all
Reply to author
Forward
0 new messages