Fwd: పత్తిరైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో వ్యాజ్యం

8 views
Skip to first unread message

Pittala Ravinder

unread,
Mar 28, 2012, 5:57:05 AM3/28/12
to acssr...@rediffmail.com, akish...@gmail.com, aleti...@gmail.com, allamnarayana, allamnarayana, amara...@yahoo.com, amardevulapalli, apkhan009, aps...@ap.nic.in, apsch...@yahoo.co.in, ap...@yahoo.com, asr...@gmail.com, ayodh...@gmail.com, ayodhyareddy, Bharath JY, Bprad...@gmail.com, burugup...@gmail.com, bvma...@gmail.com, C VITTAL CHINTALGATTU, chairma...@jagati.in, chakr...@gmail.com, challa.sir, chandra...@yahoo.com, charcha123, chawla909, chinna.rebel25, conv...@saarc.org.in, Deshpande Sridhar, dharambww, Dileep Konatham, discover...@googlegroups.com, dvd...@yahoo.co.in, editor, editor.aj, edit...@vaartha.com, editpa...@gmail.com, ganas...@yahoo.com, ghantac, goli sammireddy, gon...@gmail.com, gopala...@gmail.com, goverdhanpp, hyduni, igopalsharma, jaccoordination, jaivirk...@gmail.com, jakkular...@gmail.com, janak...@rediffmail.com, Janardhan Janumpalli, jithu reddy, julur...@gmail.com, kailas...@yahoo.com, kamal nchary, kanak...@yahoo.com, kanak...@gmail.com, kanchar...@gmail.com, kodand...@yahoo.com, kondaveeti reddy, kranti29, k...@nitk.ac.in, Krishna prasad Gittaveni, ksrrao027, kusumba seetharama rao, kuthuru, lmallepalli, M.Rameshchandra, madhava...@gmail.com, Madhu Reddy, mah...@gmail.com, mahesh....@gmail.com, mamidin...@gmail.com, manchalasr, matter...@gmail.com, mendu.srinivas, mmpd...@yahoo.co.in, mohan rao, muneerm...@rocketmail.com, Murali, Murali Chintalpani, mvksnzb, nadusthunn...@gmail.com, naveen kumar tallam, netidisha, ngopra...@gmail.com, palleravi, papanna lanka, pashamy...@yahoo.com, pittalas...@gmal.com, pos...@gmail.com, prajatantradaily, pvegos, Raghu P, rajamvjkmr, ramamelkote, raman...@hotmail.com, Ramesh Mereddy, ramvedire, Ravi Chander, ravindra.rms01, reachcdrc, reddydp, sajaya kakarla, Samataindia, sammaiah.avunuri, Sangishetty Srinivas, san...@gmail.com, sarayu sarma, satish.voruganti, sevenh...@yahoo.com, sgosku...@gmail.com, shree...@gmail.com, shyamsunder pandilla, siricilla...@yahoo.co.in, spulu...@yahoo.com, srid...@deccanmail.com, sriniv...@rediffmail.com, srinivas.arroju, srinivask99, sudhak...@gmail.com, sudhi...@yahoo.com, suji_alliance, suji-a...@yahoo.co.in, sun...@rdiland.org, suneetha achyuta, tdf-...@yahoogroups.com, telangana bhavan, telangana...@gmail.com, telangan...@gmail.com, TeNA-...@yahoogroups.com, tng...@gmail.com, tngo...@gmail.com, tummala...@gmail.com, Uday Padi, vala...@yahoo.com, vasantha.aj, ved...@yahoo.com, veeratelangana.1, veli...@deccanmail.com, venkat reddy, venkatesh...@gmail.com, vidyavant...@gmail.com, vijay.mal...@gmail.com, Viplav Reddy, ybnar...@yahoo.com
---------- Forwarded message ----------
From: Pittala Ravinder <pittala...@gmail.com>
Date: Wed, 28 Mar 2012 17:50:09 +0800
Subject: Fwd: పత్తిరైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో వ్యాజ్యం
To: aleti...@gmail.com, amara...@yahoo.com, apkh...@gmail.com,
ayodhy...@gmail.com, baddula...@gmail.com,
Bprad...@gmail.com, charcha123 <charc...@gmail.com>,
chaw...@gmail.com, editpa...@gmail.com, gb_...@rediffmail.com,
gopala...@gmail.com, hyds...@gmail.com, hyd...@gmail.com,
jakkular...@gmail.com, janak...@rediffmail.com,
janak...@rediffmail.com, kaavat...@yahoo.in,
madhava...@gmail.com, mendu.s...@gmail.com,
mvk...@rediffmail.com, omerfa...@yahoo.com,
pasupuleti...@gmail.com, pittalaravinder
<pittala...@gmail.com>, satish.v...@gmail.com,
sriniv...@hsbc.co.in, sudhak...@gmail.com,
tummala...@gmail.com, vedan...@yahoo.co.in,
veli...@deccanmail.com, vuppalasatish <vuppal...@gmail.com>,
mahesh.a...@gmail.com, edi...@namasthetelangaana.com,
allamn...@yahoo.co.in

---------- Forwarded message ----------
From: Deshpande Sridhar <deshpa...@yahoo.co.in>
Date: Wed, 28 Mar 2012 16:10:55 +0800 (SGT)
Subject: పత్తిరైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో వ్యాజ్యం
To: pittala ravinder <pittala...@gmail.com>

ravindar here is a report on SHRC pitition
pl send it with photo
sridhar

పత్తిరైతుల ఆత్మహత్యలపై రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో వ్యాజ్యం


గిట్టుబాటు ధరలు లేక , వాతావరణం అనుకూలించక, దిగుబడి లేక అప్పులపాలై,
నిరాశా నిస్పృహలకు లోనై ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఆత్మహత్యలు
చేసుకుంటున్న సంగతి ఎరిగినదే.అటు ప్రభుత్వం గాని ఇటు
ప్రజాప్రతినిధులుగాని పత్తి రైతుల ఆత్మహత్యలను సీరియస్ గా పట్టించుకొని
వారి సమస్యల పరిష్కారానికి ఎటువంటి చొరవ చూపకపోవడంతో పత్తి రైతులు
ఆందోళనల బాట పట్టక తప్పలేదు. జిల్లాలో
పత్తి రైతులు తమ ఆందోళనలో భాగంగా రాస్తారోకోలు,మార్కెట్ యార్డుల
ముట్టడి,అధికారుల ఘెరావ్,తూకం పరికరాల విధ్వంసానికి పాల్పడినారు. జిల్లా
కలెక్టరుకు , వ్యవసాయ శాఖ , మార్కెటింగ్ శాఖ అధికారులకు వినతిపత్రాలు
ఇవ్వడం జరిగింది. జిల్లాలో రచ్చబండ కార్యక్రమాలు జరిగినపుడు రైతులు
జిల్లా ఇంచార్గీ మంత్రి శ్రీ బసవరాజు సారయ్యగారికి కూడా వినతి పత్రాలు
ఇవ్వడం జరిగింది.
ఆఖరుకు హైదరాబాదు వెళ్ళి ముఖ్యమంత్రిని కూడా కలిసి తమ బాధలను
వెళ్ళబోసుకున్నారు . ఇంత చేసినా రైతులకు న్యాయం జరుగలేదు. జిల్లాలో రైతుల
ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా 100 పైగా
పత్తి రైతులు చేసుకున్నట్లు తెలుస్తున్నది.
ఆదిలాబాద్ జిల్లా బోథ్ పత్తి రైతుల చొరవతో జిల్లాలో పత్తి రైతుల సంక్షేమ
సంఘం ఏర్పాటైంది. ఈ సంఘం న్యాయపోరాటం ద్వారా ఆదిలాబాద్ జిల్లా పత్తి
రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి , సమాజం దృష్టికి తీసుకరాదలిచింది.
13.02.2012 సోమవారం రోజున సంఘం అధ్యక్షులు శ్రీ పూండ్రు గంగారెడ్డి
రాష్ట్ర హైకోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేరుస్తూ
ఒక ప్రజా ప్రయోజనాల
వ్యాజ్యాన్ని( పిల్ ) దాఖలు చేసారు. ఈ పిల్ త్వరలోనే విచారణకు
రానున్నది. పిల్ ద్వార వారు రాష్ట్ర హైకోర్టుకు విన్నవించిన అంశాలు ఈ
విధంగా ఉన్నాయి.
1) పత్తి క్వింటాలుకు రు.5500 కనీస మద్దతు ధర ప్రకటించాలి.
2) ఎం ఎస్ స్వామినాథన్ కమీషన్ కనిష్ట మద్దతు ధరలపై చేసిన సిఫారసులను అమలు చెయ్యాలి
3) హర్యాణ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర సింఘ్ హుడా నాయకత్వంలో
ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన
ముఖ్యమంత్రుల వర్కింగ్ గ్రూప్ కనిష్ట మద్దతు ధరలపై చేసిన సిఫారసులను అమలు చెయ్యాలి
4) ఇప్పుడు తప్పనిసరి చేసిన వతావరణ ఆధారిత భీమా పథకాన్ని ఐచ్చికంగా మార్చాలి
5) 100 రోజుల గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చెయ్యాలి
6) జాతీయ మానవ హక్కుల కమీషన్ ముందు రాష్ట్ర ప్రభుత్వం 2002 లో
అంగీకరించిన రైతు ప్యాకేజిని అమలు చెయ్యాలి
రాష్ట్ర హైకోర్టులో తమకు తప్పక న్యాయం దొరుకుతుందన్న ఆశాభావంతో వారు
ఉన్నారు.గతంలో ముంబాయి హైకోర్టు తీర్పు ద్వారానే విధర్భ పత్తిరైతులకు
మహరాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజిని అమలు పరిచిందని వారు గుర్తు
చేస్తున్నారు.

పత్తి రైతుల ఆత్మహత్యలపై ప్రజా ప్రయోజనాల పిటిషన్ ని అడ్మిట్ చేస్తూ
రాష్ట్ర హైకోర్టు ఈ అంశం మానవ హక్కుల పరిధిలోకి కూడా వస్తుంది కనుక ఈ
అంశాన్ని మనవ హక్కుల కమీషన్ కూడా నివేదించాలని వారు సలహా ఇచ్చారు.వారి
సలహా మేరకు పత్తి రైతులు ఇవ్వాళ్ళ తెలంగాణ విద్యవంతుల వేదిక ప్రతినిధులతో
కలసి రాష్ట్ర మనవ హక్కుల సంఘానికి పత్తి రైతుల ఆత్మ హత్యలపై పిటిషన్
దాఖలు
చేసారు.రాష్ట్ర హైకోర్టుకు విన్నవించుకొన్న అంశాలనే వరు మానవ హక్కుల
కమీషన్ కు కూడా విన్నవించుకున్నారు.
అనంతరం వారు పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ మానవ హక్కుల సంఘం అయినా తమకు
న్యాయo చేయ్యాలని, ప్రభుత్వం ద్వారా తమకు క్వింటాలుకు రు.5500 ధరని
ప్రకటించేల చర్యలు తీసుకోమని ఆదేశించాలని,ఆత్మహత్యలకు పాల్పడిన వారందరికి
ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని ఆదేసాలు ఇవ్వాలని కమీషన్ ని కోరినట్లు
తెలిపారు.ఈ కార్యక్రమంలో పత్తి రైతుల సంక్షేమ సంఘం తరపున అధ్యక్షుడు
పూండ్రు
గంగారెడ్డి,కార్యదర్శి రాంరెడ్డి , సహాయ కార్యదర్శి భీంరెడ్డి, తెలంగాణ
విద్యావంతుల వేసిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్ ,
ఉపాధ్యక్షుడు శ్రీధర రావు దేశ్ పాండే పాల్గొన్నారు.

SHRC memorandum.jpg
Reply all
Reply to author
Forward
0 new messages