సాయి సూక్తి : ఆచార్య వాణి

17 views
Skip to first unread message

Sai Siva Gorthi

unread,
Aug 25, 2011, 7:53:15 PM8/25/11
to babasatsang
సాయి సూక్తి : ఎవరి గురించీ తప్పుగా మాట్లాడవద్దు 

ఆచార్య వాణి: ధర్మాచరణలో ఆత్మ విమర్శ ఒక్కటే తగి వున్నది. సాటి వారి గుణ-దోషాలు నిరంతరం చింతించడం వల్ల అది నిజమైనా, అభద్దమైనా సాయి అందరిలో ఉన్నాడన్న వివేకాన్ని కోల్పోయి మనస్సు నిరంతరం రాగ ద్వేషాలకు నిలయమవుతుంది. ఇక ప్రేమ, కరుణకు చొటెలా లభిస్తుంది?

మూలము: సాయి సూక్తి : ఆచార్య వాణి
http://saibharadwaja.org/books/sgpbooksprices.png




Sai Siva Gorthi

unread,
Aug 27, 2011, 11:42:31 AM8/27/11
to babasatsang

సాయి సూక్తి :
  భక్తి పొరలి పోంగే  హృదయంతో సాయి సాయి అనుకో ! 

ఆచార్య వాణి: తలచిన హృదయాలలో ఆరని మంటలనార్పి తీయని ప్రేమను కురిసే నామం సాయి
Reply all
Reply to author
Forward
0 new messages